అదిరిపోయిన Balayya Babu Teaser

Written by 24newsway.com

Updated on:

అదిరిపోయిన Balayya Babu Teaser .ఈ సంవత్సరం నందమూరి అభిమానులకు పండగ అని కూడా చెప్పవచ్చు.ఎందుకంటే ఈ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవర చిత్రం 500 కోట్లు వసూలు చేసి నందమూరి ఫ్యామిలీ హీరోల సత్తా ఏంటో మళ్లీ ఒకసారి నిరూపించింది.అలాగే బాలయ్య బాబు కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఈ సంవత్సరమే జరిగింది. మోక్షజ్ఞ ఎంట్రీ టాలీవుడ్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత వర్మ దర్శకత్వంలో రావడం ఒక విశేషం. అలాగే ఈ చిత్రం ప్రశాంత్ వర్మ యూనివర్స్ చిత్రం కావడం మరో విశేషం.
దీనితోపాటు బాలయ్య బాబు గారు రీసెంట్ గా నటిస్తున్న చిత్రము యొక్క టైటిల్ టీజర్ విడుదల అయి సంచలనాలు సృష్టిస్తుంది. ఈ సినిమా యొక్క వర్కింగ్ టైటిల్ ఎన్.బి.కె 109 గా ఉంది. రీసెంట్ గా బాలయ్య బాబు నటిస్తున్న చిత్రాలలో ఎక్కువ అంచనాలు ఉన్న చిత్రంగా ఈ చిత్రాన్ని మనం చెప్పవచ్చు. ఈ సినిమా యొక్క టీజర్ ఇవాళ విడుదల అయింది. ఈ టీజర్ లో సినిమా టైటిల్ తో పాటు బాలయ్య బాబు లుక్ ను కూడా చూపించడం జరిగింది.

ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే ఈ టీజర్ లోని డైలాగులు Balayya Babu ని చూపించిన షాట్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు.ఈ టీజర్ తో ఈ సినిమా మీద అంచనాలను అమాంతం ఈ మూవీ టీం పెంచేసినట్లుగా చెప్పవచ్చు. ఈ టీజర్ లో ఈ సినిమా యొక్క “డాకు మహారాజ్ ” అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టడం జరిగింది.ఈ టైటిల్ తో ఈ సినిమాలో బాలకృష్ణ గారి ఉగ్రతాండవం ఏ విధంగా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. ఈ టీజర్ లో ప్రతి డైలాగు ఒక సంచలనం అని చెప్పవచ్చు. అలాగే ఈ టీజర్ లో ప్రతి షాట్ ముఖ్యంగా చివరిలో బాలకృష్ణ గారిని చూపించిన బాలకృష్ణ గారి ఫేస్ షాట్ మాత్రం ఈ టీజర్ కి హైలైట్ గా చెప్పవచ్చు. అలాగే ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న బాబీ డియల్ గారి లుక్కు కూడా సూపర్ గా ఉందని చెప్పవచ్చు. అలాగే ఈ సినిమాను జనవరి 15 2025 వరల్డ్ వైట్ గా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం టీజర్ ద్వారా తెలియజేయడమైనది.చూడాలి ఈ సినిమా టీజర్ ఏ ఇలాగ ఉందంటే సినిమా విడుదలైన తర్వాత బాలకృష్ణ గారు ఎంత సంచలనం సృష్టిస్తారో. వెయిట్ అండ్ సీ బాలయ్య బాబు అభిమానులు.

Read More

Leave a Comment