Face Glow : ముఖం ప్రకాశవంతంగా మెరవాలంటే వీటిని తినండి. ముఖం ప్రకాశవంతంగా మెరవాలంటే కొల్లాజెన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు పుట్టగొడుగులు తినడం వల్ల ప్రయోజనాలు. స్వీట్స్ ఎక్కువ తినడం ఎక్కువ మసాలా దినుసులు తినడం తగ్గించాలి.
చర్మ సంరక్షణ దినచర్యతో పాటు శరీరంలో ఉండే కొల్లజెన్ కూడా మీ ముఖం కాంతిని కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది శరీరంలో కొలాజెన్ లేకపోవడం వల్ల ఒక వ్యక్తి వదులుగా ఉండే చర్మం ముడతలు కీళ్ల నొప్పులు బలహీనమైన కండరాలు ఇంకా ఎముకలు ఎల్లప్పుడూ అలసిపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను ఎదుర్కోవడం మొదలవుతుంది కొల్లాజెన్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఒక ముఖ్యమైన ప్రోటీన్ ఇది ఎముకలకు బలంగా చర్మాన్ని అందంగా జుట్టును మృదువుగా కండరాలను బలంగా మార్చడానికి పనిచేస్తుంది శరీరంలోని దీని లోపం ఉన్నప్పుడు ఎముకలు బలహీనంగా మారుతాయి.
అంతేకాదు చర్మం నిర్జీవంగా మారుతుంది చర్మంపై ముడతలు మొటిమలు సమస్య పెరగడం ప్రారంభమవుతుంది కొన్నిసార్లు రోజువారి చెడు ఆహారం తాగే అలవాటు దీనికి కారణం అవుతాయి శరీరంలో మంచి మొత్తంలో కొల్లాజెన్ నిర్వహించడానికి మీరు ఏ వాటికి దూరంగా ఉండాలి అలాగే మీ ఆహారంలో ఏం చేర్చుకోవాలో ఒకసారి చూద్దాం.
స్వీట్స్ ఎక్కువ తినడం.
ఎక్కువ తీపి తినడం వల్ల కొల్లాజెన్ దెబ్బతింటుంది ఎక్కువగా స్వీట్లు తినడం వల్ల చక్కెర అణువులు మన రక్తప్రవాహంలోని కొల్లాజెన్ ఫైబర్లతో కలిసిపోతుంది ఈ ప్రక్రియను గ్లైకేసన్ అంటారు దీని కారణంగా చర్మం లోని కొల్లాజెన్ క్రమంగా తగ్గడం ప్రారంభం అవుతుంది దీని కారణంగా చర్మం స్థితి స్థాపకత తగ్గడం ప్రారంభమవుతుంది దానితో చర్మం వదులుగా మారడంతో వృద్ధాప్య సంకేతాలు త్వరగా కనిపించడం ప్రారంభిస్తాయి.
ఎక్కువ మసాలా దినుసులు వాడటం
ఆహారంలో ఎక్కువ మసాలా దినుసులు వాడటం వల్ల శరీరంలో కొల్లాజెన్ లోపించడం వల్ల ముఖం ముడతలు పడతాయి దీని నివారించడానికి ఆహారంలో మసాలా దినుసులను తక్కువగా వాడటం మంచిది.
Face Glow విటమిన్ సి
ఆహారంలో విటమిన్ సి లేకపోవడం వల్ల కూడా కొలెజాన్ లోపం ఏర్పడుతుంది దాంతో విటమిన్ సి అమైనో ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో హైలురోనిక్ ఆమ్లం ఇంకా కొల్లాజెన్ స్థాయిలో పెరుగుతాయి.
ఎటువంటి ఆహారం తీసుకుంటే కొలెజాన్ పెరుగుతుంది
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కొలెజాన్ పెరుగుతుంది ప్రోటీన్ లో ఉండే అమైనో ఆమ్లాలు కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి.
బ్రోకలీ పాలకూర వంటి ఆహారాల్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీసే కొల్లాజెన్ నాశనం చేసి సూర్యకిరణాల నుండి రక్షించడంలో సహాయపడతాయి ఈ ఆహారాలు చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచడంతో ముడతలు తగ్గించడానికి సహాయపడుతుంది.
పుట్టగొడుగులో కాపర్ పుష్కలంగా ఉంటుంది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దీనితోపాటు ఇది చర్మం పై ముడతలు రాకుండా సహాయపడుతుంది.
విటమిన్ సి లోపం వల్ల చర్మంలో కొల్లాజెన్ తగ్గుతుంది కాబట్టి నిమ్మ నారింజ టమాటో ఆమ్లా మరియు ద్రాక్ష వంటి కొల్లాజెన్ అధికంగా ఉండే సిట్రస్ పండ్లను మీ ఆహారం చేసుకోండి ఈ పనులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఈ చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.