(Face )ముఖం మీద మచ్చలు ఇలా పోగొట్టుకోండి చాలామంది తమ చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ముఖం మీద మచ్చలు పింపుల్స్ లాంటివి ఉంటాయి. వీటికోసం మార్కెట్లో ఇప్పుడు అనేక ప్రోడక్ట్ మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో ఎక్కువ కెమికల్స్ వాడుతున్నారు కాబట్టి ఎక్కువగా మనం ముఖం కోసం వాటిని వాడడం మంచిది కాదు.
కెమికల్స్ బదులుగా మీరు సహజ సిద్ధమైన హోమ్ రెమెడీని ఇంట్లోనే తయారు చేసుకొని పాటించవచ్చు వీటి వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పైగా నాచురల్ గానే మీరు మంచి లుక్ ని పొందవచ్చు. సులువుగా వీటి వల్ల మాయమైపోతాయి అని డెర్మటాలజిస్ట్ చెప్తున్నారు మరి ఇప్పుడు తెలుసుకుందాం.
యాక్నె టెంపుల్స్ వంటి సమస్యలు చాలా మందిలో ఉంటాయి. ఎక్కువగా అది ఆయిల్ స్కిన్ వాళ్లలో కనబడుతుంది. యాక్నె కారణంగా మచ్చలు ఉండిపోతాయి.Face ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఎక్కువగా పింపుల్స్ మచ్చలు ఉంటాయి. మొదట యాక్నె బ్లాక్ హెడ్ నుంచి మొదలవుతుంది వాటిని కనుక పట్టించుకోకుండా ఉంటే పక్కన ఇరిటేట్ చేస్తాయి. ఆయిల్ స్కిన్ వాళ్లు ఆయిల్ తగ్గించుకుంటూ ఉండడం మరియు బ్లాక్ హెడ్స్ ని తొలగించుకోవాలి. ఇవి చాలా ముఖ్యం. ఒత్తిడి కూడా ఎక్కువ యాక్నె కి దారి తీస్తుంది
అటువంటప్పుడు ఏం చేయాలి .ఎటువంటి చిట్కాలు పాటిస్తే మొఖం బాగుంటుంది ఇటువంటి మచ్చలు ఎలా దూరం చేసుకోవాలి ఇలా అనేక విషయాలు ఇప్పుడు మనం చూద్దాం.
ముఖాన్ని ఎక్కువసార్లు కడుక్కోవద్దు
చాలా మంది ఎక్కువసార్లు రోజుకు కాని కడుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎక్కువసార్లు సబ్బు Face ఫేస్ వాష్ తో కడుక్కోవడం మానేయండి ఇది కూడా మీకు బాగా సహాయపడుతుంది ఎక్కువసార్లు ముఖం కడుక్కోవడం వల్ల ఇబ్బంది కూడా వస్తాయి గమనించాలి.
ఆయిల్ క్రీమ్స్ మాయిశ్చరైజర్ కంటే
గ్లిజరిన్
మీ చర్మం బాగా డ్రై ఉంటే అప్పుడు ఈ టెక్నిక్ ని మీరు పాటించండి దీంతో మీకు మంచి బెనిఫిట్స్ కలుగుతుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు మార్పు కనబడుతుంది.
ఆస్ట్రింజెంట్ లోషన్ బాగా సహాయపడుతుంది.ఆయిల్ తగ్గించడానికి బాగా ఉపయోగపడు తుంది మంచి ఆస్ట్రింజెంట్ అని చెప్పొచ్చు దీనికోసం మీరు కొన్ని గ్రీన్ టీ ఆకులు భాగము తీసుకొని వేడి నీళ్ళు అరగంట నుంచి దంతా పాటు నానబెట్టండి ఈ చల్లారిన తర్వాత వడగట్టి ఆ నీళ్ళని దీని మీద అప్లై చేసుకోండి మీకు మంచి ప్రయోజనం లేదా దోశ తురుముగాని మీ చర్మానికి మంచి చేస్తుంది. దీనిలో కూడా ఎఫెక్ట్ ఉంటుంది.
తులసి తో పరిష్కారం
ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద గుణాలు ఉంటుంది. ఎంతో మేలు కలుగుతుంది. కొద్దిగా తాజా తులసి ఆకులను తీసుకొని పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి 10. 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి దాన్ని చల్లని నీటితో కడిగేయాలి దేనితో మీకు మంచి ప్రయోజనాలు కనబడతాయి మీరు ఒకసారి ప్రయత్నం చేయండి.
టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్ కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది రెండు డ్రాప్ వేసి ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల రోజు వాటర్ తో కలిపి అప్లై చేసుకోండి యాక్నె సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
గమనిక : ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఆరోగ్యం సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించాలని ఉత్తమ మార్గమని గమనించగలరు.