HERO NTR ను ఆ దర్శకుడితో సినిమా వద్దంటున్నా ఫ్యాన్స్

Written by 24newsway.com

Published on:

HERO NTR ను ఆ దర్శకుడితో సినిమా వద్దంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్. జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు జూనియర్ HERO NTR నటనతో చాలా ఎత్తుకు ఎదిగాడు అని చెప్పవచ్చు అయితే అలాంటి స్టార్ తో ఏ దర్శకుడు అయినా గాని వర్క్ చేయాలి అనుకోవడం జరుగుతుంది. ఇక ఒక సరైనటువంటి కథ తగిలితే సాలిడ్ సినిమాలు అందించే దర్శకుడు ఇలాంటి కాంబినేషన్ పడితే మూవీ లవర్ అలాగే వారి అభిమానులకు కూడా మంచి బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని అనుకోవడం జరుగుతుంది.

అలాంటి ఒక కాంబినేషన్ ఎన్టీఆర్ తమిళ దర్శకుడు వెట్రిమారాన్ కలయిక అని చెప్పవచ్చు. అయితే ఈ కాంబినేషన్లో ఒక సినిమా కావాలని కోరుకున్న HERO NTR అభిమానులు ఇప్పుడు మాత్రం సినిమా వద్దని చెప్పడం జరుగుతుంది దీనికి కారణం వెట్రి మారన్ నుంచి లేటెస్ట్గా వచ్చిన బ్యాడ్ గర్ల్ టీజర్ అని చెప్పవచ్చు. ఈ టీజర్ ఇప్పుడు ఊహించని కాంట్రవర్సీలు రేపుతున్నది ఇలాంటి కాంట్రవర్సీసులు జరుగుతున్న నేపథ్యంలో వెట్రిమారాన్  ఇలాంటి సినిమాలు నిర్మిస్తూ తన మర్యాదను పోగొట్టుకుంటున్నాడని అందరూ అనడం జరుగుతుంది అయితే తనపై చాలా నెగెటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి దీనితో సోషల్ మీడియాలో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అలాగే మూవీ లవర్స్తోవెట్రిమారాన్ తో సినిమా వద్దంటే వద్దని చెప్పడం జరుగుతుంది.

ఒకవేళ HERO NTR తో సినిమా చేయాలని ఏమైనా ప్లాన్స్ ఉన్నాగాని వెంటనే ఎన్టీఆర్ గారు ఆపేయాలని ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ గారిని కోరడం జరుగుతుంది ఎన్టీఆర్ గారికి ఎన్ని రోజులు ఎన్టీఆర్ అభిమానులు వెట్రిమారాన్ తో సినిమా చేయమని చెప్పిన ఫ్యాన్స్ మళ్లీ ఇప్పుడు వెట్రిమారాన్ తో సినిమా వద్దంటే వద్దని చెప్పడం ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . దీనికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా స్పందిస్తారో అని అందరూ ఎదురు చూడడం జరుగుతుంది.

HERO NTR latest update:

ఈ విషయాన్ని పక్కన పెడితే HERO NTR గారు దేవర సినిమా తర్వాత బాలీవుడ్ సినిమా చేయడం జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ గారు రీసెంట్ గా నటించిన దేవర మూవీ తెలుగులో కన్నా హిందీలోనే ఎక్కువగా వసూలు సాధించింది.RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ గారు దేవర మూవీ తో బాలీవుడ్లో వందల కోట్ల వసూలు సాధించడం గమనార్ధం. దీనితో బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ మూవీలకి భారీ డిమాండ్ ఏర్పడింది మరియు జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

బాలీవుడ్ స్టార్ హీరో రుతిక్ రోషన్ తో వార్ 2 సినిమా చేయడం జరుగుతుంది. ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగుపెట్టడం జరుగుతుంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఏమిటి అనేది ఇంతవరకు క్లారిటీ లేకపోయినా కానీ ఎన్టీఆర్ గారిది ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ అని మాత్రం తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర మూవీ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉండడం జరిగింది ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులు లో కూడా భారీ అంచనాలు నెలకొనడం జరిగింది. చూడాలి జూనియర్ ఎన్టీఆర్ గారు వార్2 మూవీతో ఇటు తెలుగులో అటు బాలీవుడ్లో ఎలాంటి హిస్టరీని క్రియేట్ చేస్తాడో చూడాలి.

READ MORE

🔴Related Post