Find out the main reasons for weight gain!

Written by 24 News Way

Published on:

Find out the main reasons for weight gain! : బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే తెలుసుకోండి! చాలామంది ప్రస్తుతం అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ఊబకాయ బాధితులు పెరిగిపోయారు. అసలు బరువు పెరగడానికి కారణాలు ఏంటి? బాగా ఆహారం తీసుకునే వారే బరువు పెరుగుతారా ఏ కారణాలతో బరువు పెరుగుతారు. అన్నది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మన జీవనశైలి కారణంగా మనం బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

హార్మోన్ మార్పుల కారణంగా

కొంతమందిలో వయసు పెరిగే కొద్దీ జీవక్రియ మందగించి. బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మరికొందరిలో హార్మోన్ మార్పులు కారణంగా పెరిగే అవకాశం ఉంటుంది. హార్మోన్ల మార్పులు వీటి వలన కూడా బరువు పెరగడానికి ప్రధానమైన కారణాలు చెప్పవచ్చు సరిగ్గా నిద్రపోకపోవడం బరువును అమాంతం పెంచేస్తుంది.

మానసిక స్థితి కూడా బరువు పెరగడానికి కారణం

విపరీతమైన పని ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన నిరాశ వంటి మానసిక స్థితి కూడా మన బరువు పెరగడానికి కారణం అవుతుంది కొంతమందిలో జెనెటికల్ గా తల్లిదండ్రుల నుండి వచ్చాయి. లక్షణాలు కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది జనన నియంత్రణ మాత్రలు వేసుకోవడం వీటి వలన కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది.

కొన్ని రకాల మందులు కూడా బరువును పెంచేస్తాయి

మధుమేహం చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు. బరువును పెంచుతాయి ఎక్కువ క్యాలరీలు తీసుకునే వారిలో మాత్రమే కాదు డైట్ పేరుతో సరైన సమయానికి సరైన ఆహారం తీసుకొని వారిలో కూడా బరువు పెరిగే సమస్య ఉంటుంది శరీరంలోనే అంతర్లీన పరిస్థితిలో శరీరక మార్పుల వంటివి కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి.

Find out the main reasons for weight gain! బరువు పెరగడానికి కారణాలు ఇవే

తగినంత వ్యాయామాన్ని చేయకపోవడం, తక్కువ కదలడం, నిద్రలేమి వంటి సమస్యలు, మన బరువు పెరగడానికి కారణాలుగా మారుతాయి. అంతేకాదు అతిగా తినడం తినకూడని ఆహారాలను తినడం కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం, శరీరానికి కావాల్సిన ప్రోటీన్ తీసుకోకపోవడం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం, మన బరువు పెరగడానికి కారణం అవుతాయి.

గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More>>

🔴Related Post