FlipKart Big Billion Days Sale: Grab Discounts

Written by 24newsway.com

Published on:

 FlipKart Big Billion Days Sale: Grab Discounts: తో పండగే పండగ చేసుకుందాం మనందరం. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సెల్ ను త్వరలో ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ FlipKart  ప్రతి సంవత్సరం పండగల సమయంలో నిర్వహించే బిగ్ బిలియన్ ఫెస్టివల్ సేల్ కు రెడీ అవుతుంది ఇప్పటికే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ ను ప్రకటించగా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సెల్ ను సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నది.

ఈనెల 27వ తేదీ నుంచి FlipKart Big Billion Days Sale: Grab Discounts ప్రారంభం:

ఇక FlipKart  PLUS మెంబర్లకు ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 26వ తేదీన సేల్ అందుబాటులో ఉండనున్నట్లు ఫ్లిప్కార్ట్ పేర్కొంది ఇక FlipKart అందిస్తున్నా ఈ సెల్ లో భాగంగా బోలెడు ఆఫర్లు మరియు భారీ డిస్కౌంట్లు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా smart phone , laptop మరియు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వీటితో పాటు గృహ గృహపకరణాలపైన భారీ డిస్కౌంట్ లను అందించనుంది. తాజాగా కొన్ని మొబైల్ పైన అందిస్తున్న డీల్స్ ను FlipKart వెల్లడించింది.

ఇక ఈ డీల్స్ లో గూగుల్ పిక్సెల్ ఎయిట్ సాంసంగ్ గెలాక్సీ s23 స్మార్ట్ ఫోన్లో పైన భారీ రాయితీ ఇస్తున్నట్లుగా ఫ్లిప్కార్ట్ పేర్కొన్నది ఫ్లిప్కార్ట్ షేర్స్ లో హెచ్ డి ఎఫ్ సి క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ ఉన్నవారికి డిస్కౌంట్ అందించనుంది హెచ్డి ఎఫ్సి కార్డు ద్వారా చేసే ప్రతి కొనుగోలు పైన 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇవ్వనుంది FlipKart.

యూపీఐ ,చెల్లింపులు మరియు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పైన కూడా ఆఫర్స్:

యూపీఐ చెల్లింపుల లో 50 రూపాయల వరకు తగ్గింపు కూడా అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది ఇక మరోవైపు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల పైన నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తుంది అంతేకాదు FlipKart పే లెటర్ ద్వారా లక్ష రూపాయలు వరకు రుణ సదుపాయాన్ని కూడా పొందవచ్చు అని పేర్కొన్నది.

స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్:

FlipKart Big Billion Days Sale: Grab Discounts లో భాగంగా గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ పైన డిస్కౌంట్ అందిస్తుంది ఫ్లిప్కార్ట్ ఎంఆర్పి 75.999 రూపాయలు ఉన్న గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ పైన 8జిబి ram, 128 జీబీ స్టోరేజ్ మొబైల్ ఫోను 40 వేల కంటే తక్కువకే ఇస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ పేర్కొన్నది. సాంసంగ్ గెలాక్సీ s23f ఈ మొబైల్ ఫోన్ 30000 కంటే తక్కువకే ఇస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ ప్రకటించడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా మొబైల్ ఫోన్ పైన అన్ని ఈ కామర్ దిగ్గ్యాలకు దీటుగా ఆఫర్లను కూడా ప్రకటించింది ఇక గృహ ఉపకరణాలపైన మరియు బట్టలు మీద కూడా ఎవరు ఊహించని విధంగా డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ ప్రకటించడం జరిగింది మరెందుకు ఆలస్యం త్వరలో ప్రారంభమయ్యే బిగ్ బిలియన్ డేస్ సెల్ కు రెడీ అవ్వండి.

Read More

Leave a Comment