Food to be taken at night : రాత్రులు ఈ ఆహారం తీసుకోవడం మంచిది.ఇప్పుడున్న కాలంలో చాలామందికి ఉభయ కాయం పొట్ట పెరుగుతుందంటూ చాలామంది భయపడుతున్నారు దీంతో ఆహార నియమాలను పాటించడం చేస్తున్నారు అందులో భాగంగా రాత్రి పూట ఆహారం మానేసి చపాతి తింటున్నారు అయితే రాత్రులు తీసుకోవాల్సిన ఆహారం గురించి ఆరోగ్య నిపుణులు మంచి సూచనలు ఇచ్చారు. అవి ఏంటో తెలుసుకుందాం.
ఎక్కువమంది బరువు పెరుగుతున్నామని పొట్ట వస్తుందంటూ ఒక పూట భోజనం తీసుకుంటారు. అంటే రాత్రిపూట చపాతి లేకుండా మరి ఇదేనా టిఫిన్ తీసుకుంటారు అయితే రాత్రి భోజనం ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా జీర్ణ క్రియ నిద్రను పరిగణలోకి తీసుకున్నప్పుడు తీసుకున్న ఆహారంలో రైస్ చపాతి సాధారణమైనది రాత్రి సమయంలో వీటి కంటే తేలికైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిదని నా ఆరోగ్యానికి నిపుణులు తెలియజేస్తున్నారు.
రైసు చపాతీలలో అధిక కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటాయి ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. రైస్ లో గ్లైసేమిక్ ఇండెక్స్ అధికంగా ఉండడం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది చపాతి సైతం గోధుమ పిండితో తయారుచేసిన చపాతిని రాత్రి తీసుకున్న బరువు పెరుగుతారు అంతేకాదు దీని ద్వారా అసిడిటీ నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు రాత్రిపూట తేలికైన ఆహారం తీసుకోవాలని సిఫారసు చేస్తున్నారు.
Food to be taken at night చపాతి కంటే జొన్న రొట్టె రాగి రొట్టె వల్ల అధిక మేలు జరుగుతుంది జొన్నల ఫైబర్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది కార్బోహైడ్రేట్లు తక్కువ ఉంటాయి జీర్ణం సులభంగా జరుగుతుంది. రాగి రొట్టెలో కాల్షియం ఐరన్ సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తహీనతను నియంత్రించి సహాయం చేస్తుంది. దీనివల్ల రాత్రి పూట తీసుకునే ఆహారంలో ఇది అనువైనదిగా ఉంటుంది ఈ రెండో ఆహార పదార్థాలు సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి ఒకటి జొన్న రొట్టె రెండు రాగి రొట్టె.
ఇంకా ఉడికించిన కూరగాయలు క్యారెట్ బీన్స్ ఓట్స్ ఉప్మా రాత్రికి మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది కొలెస్ట్రాలను తగ్గిస్తుంది జర్నీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రాత్రిపూట ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ సులభంగా అవుతుంది. అలాగే నిద్ర సైతం గాఢంగా వస్తుంది దీంతో బరువు తగ్గవచ్చు రాత్రిపూట తక్కువ క్యాలరీలు అధిక ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.