food to keep skin young : వయసు పెరిగే కొద్దీ మన ముఖం ప్రకాశవంతంగా కనిపించాలంటే కొన్ని ఆహారాలు తీసుకోవాలి. ఆంటీ ఏంజింగ్ పండ్లు కూరగాయలు తీసుకోవడం వల్ల నిబంధన కనిపించడానికి అవకాశం ఉంటుంది. దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది దానిమ్మలో ఉండే పునీకాలజిన్ చర్మంలో కొల్లజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా ఉండడానికి సహాయపడుతుంది.
అవకాడో తినడం వల్ల దీనిలో ఉండే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు విటమిన్ ఇ ఒంటిక్ పోషకాలు అద్భుతంగా పనిచేస్తుంది చర్మం హైడ్రేటుగా ఉండడానికి ఇది సహాయపడుతుంది.నారింజ నిమ్మకాయలు విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల కోలేజెన్ ఉత్పత్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది దీని వినియోగం శర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.
టమాటో రోజు తినడం వల్ల దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూర్యకిరణాల వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుంది అంతేకాకుండా చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.
food to keep skin young విటమిన్ ఇ కొవ్వు ఆమ్లాలు ఒమేగా 3 యాంటీ ఆక్సిడెంట్లు డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువగా ఉంటాయి అందువల్ల చర్మ ఆరోగ్యంగా ఉండడానికి ఇది చాలా సహాయపడతాయి చర్మనీ పోషించడం ద్వారా యవనంగా ఉంచుతాయి ఇలాంటి ఆహారాలన్నీ మీ చర్మాన్ని బ్రహ్మానంద ఉంచడానికి సహాయపడుతుంది.
బ్లూబెర్రీ లో ఉండే మూలకాలు విటమిన్ సి విటమిన్ ఏ ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి ఈ విటమిన్లు కాలుష్యం నుండి వచ్చే యు వి కిరణాల నుండి చర్మాని రక్షిస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తుంది చర్మం యవ్వనంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.