Foods that people with joint pain should not eat : చాలామంది కీళ్లనొప్పులతో రోజు బాధపడుతుంటారు ఇంతకుముందు అయితే వృద్ధాప్యం వచ్చిన వారికి కాలనొప్పులు వచ్చాయి ఇప్పుడు రోజు తీసుకున్న ఆహారం జీవన శైలి వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కాళ్ల నొప్పులు వస్తున్నాయి అయితే కీళ్లనొప్పులతో చాలామంది బాధపడుతున్నారు వీరందరూ కూడా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నిపుణులు చెబుతున్నారు మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం.
కీళ్లనొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో వారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి కీళ్లనొప్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం తీసుకునే ముందు జాగ్రత్తలు పాటించకపోతే నొప్పి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కొన్ని రకాల ఆహారాలు నొప్పిని మరింత పెంచే అవకాశం ఉంది అటువంటి ఆహారం తీసుకోకుండా ఉండాలని అలాంటి ఆహారం ఏంటో తెలుసుకుందాం.
కీళ్లనొప్పులతో బాధపడేవారు తీసుకోకూడని ఆహారాలు దుంప కూరలు ఆలుగడ్డ వంటి వాటిని తినకుండా ఉండడం మంచిది. దుంప కూరలతో కీళ్ల నొప్పులు ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నాయి ఇక కీళ్లనొప్పులతో బాధపడేవారు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తినకూడదు వీటివల్ల కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి. కాబట్టి కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవారు ఈ ఉప్పు తో ఉన్న ఆహారం తినకపోవడం మంచిది.
Foods that people with joint pain should not eat కీళ్ల నొప్పులతో బాధపడేవారు తీపి పదార్థాలు కూడా తినకూడదు ఎక్కువ తీపి పదార్థాలు తినడం వల్ల కీళ్ల నొప్పులు పెరిగే అవకాశం ఉంది నీటి వల్ల కణాలకు కీళ్లకు ప్రమాదం ఏర్పడుతుంది ప్రాసెస్ ఆహారాలు సోడాలు ఐస్ క్రీమ్ వంటివి కీళ్ల నొప్పులు మరింతగా తీవ్రతరం చేస్తాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆల్కహాల్ కు దూరం ఉండడం మంచిది దీని తాగడం వల్ల శరీరంలో ఉండే నీరు పోషకాలు తగ్గిపోతాయి దీని చేత కీళ్ల నొప్పులు మరింత పెరుగుతుంది. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారు రెడ్ మీట్ తినకపోవడం మంచిది ఎందుకంటే దీన్ని తినడం వల్ల కీళ్ల నొప్పులు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.