Foods that protect heart health : గుండె ఆరోగ్యాని కాపాడే ఫుడ్స్. ఇప్పుడున్న కాలంలో అధిక ఒత్తిడి మనం తినే ఆహారం సరిగా లేకపోవడం శరీరక శ్రమ లేకపోవడం ఇలా చాలా కారణాలవల్ల మన గుండెకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి అయితే ప్రతిరోజు కొద్దిగా ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ప్రమాదాన్ని మనం తగ్గించుకోవచ్చు ముఖ్యంగా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్య ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం.
వాల్ నట్స్ ఇవి గుండెకు కావలసిన ఒమేగా త్రీ ఫ్యాటి యాసిడ్స్ కలిగి ఉంటుంది ఇది గుండెకు మేలు చేస్తుంది. గుండెకు మంచిగా పని చేస్తూ శరీరంలో వాపులను తగ్గిస్తాయి వాల్నట్ తినడం వల్ల రక్త కణాలు మెరుగుపడుతుంది ఇది గుండెకు సంబంధించిన సమస్యలు రావడానికి తగ్గించడంలో సహాయపడుతుంది వీటిని తినడం వల్ల శరీరంలోని ఫ్రీ రాడిక ల్స్ తొలగించి హృదయానికి రక్షణ కలిగిస్తాయి.
బా లోదం లో ఉండే విటమిన్ ఏ మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది రోజు ఐదు లేదా ఆరు పప్పులు తినడం వల్ల గుండె పనితీరు మెరుగు పడుతుంది అంతేకాకుండా గ్లూకోస్ స్థాయిలను నియంత్రిస్తుంది.
Foods that protect heart health ఎందుకు ద్రాక్షలు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది వీటిలో ఉండే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు కొండకు మంచిగా పని చేస్తాయి పొటాషియం కూడా పుష్కలంగా ఉండడం వల్ల రక్తపోటు రాకుండా నియంత్రిస్తుంది గుండె ఒత్తిడిని తగ్గిస్తుంది.
డేట్స్ లో పొటాషియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటును సమతుల్యంలో ఉంచుతుంది అలాగే ఇవి ప్రకృతిక చక్కర్లను కలిగి ఉండడం వల్ల శక్తిని అందిస్తుంది గుండెపోటు రక్తనాళాల్లో ఒత్తిడి వంటి సమస్యలను తగ్గిస్తుంది రోజుకు ఒకటి లేదా రెండు ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
పిస్తా పప్పులు వీటిని తినడం వల్ల ఈ రక్తనాళాల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇందులో ఉండే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది రోజు అరగంట నానబెట్టిన ఐదు ఆరు పిస్తాలు తినడం మంచిది.
జీడిపప్పులో ఉండే ఐరన్ మెగ్నీషియం ఖనిజాల వంటి మూలకాలు ఉండడం వల్ల ఇవి గుండెకు మేలు చేస్తాయి ఈ శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది ఉదయం సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.