foods to avoid in the morning

Written by 24 News Way

Published on:

foods to avoid in the morning : కొందరు ఉదయం లేచిన వెంటనే ఆకలి వేస్తుంది దీంతో ఇంట్లో ఏం దొరుకుతాయి తినేస్తారు అయితే కాల్ కలుపుతూ కొన్ని రకాల ఫుడ్స్ తినకపోవడం మంచిది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది ఉదయానే లేచిన వెంటనే ఇది పడితే తింటుంటారు ఉదయాన్నే తినే బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యానికి చాలా ముఖ్యం మంచి ఆహారం తినడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు. ఇంట్లో తినేస్తే కాల్ కడుపుతో కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి.
అందుకే ఉదయాన్నే ఈజీగా జీర్ణమి ఆహారం తీసుకోవడం మంచిది. పరకడుపున తినకూడని ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.

దీంతో కడుపునొప్పి వికారం గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఉదయాన్నే ఏం తినాలి ఏం తినకూడదని అవగాహన మనకు తెలిసి ఉండాలి అయితే మన ఆరోగ్యం ప్రమాదంలో పడకుండా కొన్ని కాలి కడుపుతో తినకుండా ఉండడం మంచిది. అవి ఏంటో తెలుసుకుందాం.

చాలామంది ఉదయానే లేచిన వెంటనే ఇది పడితే తింటుంటారు ఉదయాన్నే తినే బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యానికి చాలా ముఖ్యం మంచి ఆహారం తినడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు. ఇంట్లో తినేస్తే కాల్ కడుపుతో కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి.
అందుకే ఉదయాన్నే ఈజీగా జీర్ణమి ఆహారం తీసుకోవడం మంచిది. పరకడుపున తినకూడని ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.

foods to avoid in the morning నారింజ బత్తాయి ఉసిరి నిమ్మకాయ టమాటాలు వంటి సిట్రస్ జాతి చెందిన పనులు తినకపోవడం మంచిది. ఈ పుల్లని పనులను తినకపోవడం మంచిది వీటిని తినడం వల్ల కడుపులో యాసిడ్ ఏర్పడుతుంది. దీంతో గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.

Read More>>

🔴Related Post