foods to eat for good eyesight : కంటిచూపులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం కంటికి చాలా మంచిది.సర్వేంద్రియానం నయన ప్రధానం పెద్దలంటూ ఉండేవారు అని ఇంద్రియాల కంటే కన్ను చాలా ముఖ్యమైనది కాబట్టి కళ్ళ విషయానికొస్తే చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా స్పాట్ ఫోన్లో కళ్ళ ఆరోగ్యం బాగా దెబ్బతింటున్నాయి. రాత్రుల పుట్ట దీని నుంచి వచ్చే కాంతి వల్ల కళ్లకు అలసట కలిగిస్తుంది రాత్రి నిద్ర పోయేటప్పుడు కళ్ళముందు స్మార్ట్ ఫోన్ చూస్తూ టీవీలు చూస్తూ గడుపుతున్నారు ఇలా చేయడం వల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంటి దగ్గర ఉంటూ వర్క్ ఫ్రం జాబులు చేసేవారు ఎక్కువ సమయం ఇంట్లో ఉండడంవల్ల ల్యాబ్ టాప్ చూస్తూ ఉండడంవల్ల కళ్ళు అలసిపోతున్నాయి దీనివల్ల కల్లా ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
చిక్కుళ్ళు
చిక్కుళ్ళు కాయ దాన్యాలు వీటిని తినడం వల్ల ఇందులో ఉండే బయో ప్లవనాయిడ్స్ జింక్ ఉండటంవల్ల ఇవి రెటీనాను కాపాడుతుంది. కంటి శుక్లాం అభివృద్ధి చెందుతుంది కంటి నల్ల మచ్చలను ఇది తొలగిస్తుంది.
సన్ ఫ్లవర్ విత్తనాలు నట్స్
వీటిని రోజు తినడం వల్ల వీటిలో ఉండే ఒమేగాత్రి ఫ్యాటీ యాసిడ్లు విటమిన్ ఈ పుష్కలంగా ఉండడం వల్ల వాల్నట్స్ బాదం పిస్తా వీటిలో ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి తినడం వల్ల కంటి ఆరోగ్యానికి మంచిది.
పచ్చని ఆకుకూరలు
రోజు మనము ఆకుకూరలు తినడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఆకుకూరల్లో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల అలాగే వీరిలో విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. రోజు ఆకుకూరలు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది వయసు మీద పడిన సరే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
పండ్లు
స్ట్రాబెరీ గుమ్మడి క్యారెట్ వీటిలో విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల కళ్ళు ఆరోగ్యం ఉండడానికి సహాయపడతాయి వీటిని రోజులు తినడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
పుల్లగా ఉండే పండ్లు (foods to eat for good eyesight)
పుల్లగా ఉండే పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఆరెంజ్ ద్రాక్ష నిమ్మ లాంటి పళ్ళలు విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కంటి శుక్లాం ఆరోగ్యంగా ఉండడానికి ఇవి సహాయపడతాయి.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.