foods to eat for kidney health : కిడ్నీలో రాళ్ల సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు అయితే ఈ కిడ్నీలో ఆరు సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ సమస్య తగ్గుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు తీసుకోవలసిన ఫుడ్స్ (foods to eat for kidney health)
కిడ్నీలో రాళ్లు రావడం ఇప్పుడున్న కాలంలో చాలామందికి వస్తుంది ఈ సమస్య రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి సరిలేని ఆహారం తీసుకోవడం తక్కువగా నీరు తీసుకోవడం ఇవన్నీ కూడా కారణాలు కిడ్నీలో ఉండే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెంటనే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. అయితే సంవత్సరం తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు తీసుకోవడం వల్ల మనం రోజు తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుండి కొద్దిగా ఉపశమనం పొందవచ్చు ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
బేల్ పేపర్స్
వీటిని రోజు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యను దూరం చేసుకోవచ్చు ఇందులో ఉండే విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి మూత్రపిండాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. వీటిని మన ఆహారంలో చేర్చుకున్నట్లైతే కిడ్నీలో రాళ్ల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
దోసకాయ
దోసకాయలు నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంచుతుంది అలాగే మూత్రవిసర్జనని పెంచుతుంది ఇది మూత్రపిండాల్లో రావాలని తొలగించడంలో సహాయపడుతుంది దీనిని రోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల కిడ్నీలో ఉండే రాళ్ల సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
ముల్లంగి
ముల్లంగిలో తక్కువ పటాస్ ఉండడం వల్ల దీనిలో ఎక్కువ నీటి శాతం ఉంటుంది ఇది కిడ్నీలకు మంచిది. దీనిని మనం రోజు తినే ఆహారంలో చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.