Gaddar Film Awards 2025 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలుగు ఇండస్ట్రీ నీ ప్రోత్సహించడానికి ప్రభుత్వం గద్దర్ పేరు మీదుగా గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ప్రకటించింది. ఈ చలనచిత్ర అవార్డులను అందించడం సినీ రంగంలో సరికొత్త విషయం గా నిలిచింది ఈ పురస్కారాలను నటినట్టులకే కాకుండా సాంకేతిక నిపుణులను వివిధ నేపథ్యాల్లో తెరకెక్కిన చిత్రాలకు అందిస్తున్నారు.
గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల కమిటీ చైర్ పర్సన్ గా సీనియర్ నటి జయసుధ తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అవార్డులకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు చిత్రానికి అవార్డు ప్రకటించనున్నారు. ఈ 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి సినీ పురస్కారాలు అందుకుంటున్నందుకు దిల్ రాజ్ ప్రత్యేకంగా గుర్తు చేశారు.
Gaddar Film Awards 2025 గద్దర్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయి వీటిలో వ్యక్తిగత కేటగిరిలో 1172 ఫిషర్ ఫీలిం .అంతేకాకుండా యానిమేషన్ సినిమాలు కూడా తొలిసారి దర్శకత్వం వహించిన వారు చిత్రాలు డాక్యుమెంటరీ చిత్రాలు సామాజిక ప్రభావం చిత్రాలను ఇవి భాగాలలో గద్దర్ అవార్డులను ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు తెలుగు సినిమాపై విశ్లేషణాత్మకంగా వ్యాసాలు రాసిన వారికి కూడా పుస్తకాలు ప్రచురించిన వారికి నటీనటులకు ఇలా అన్ని రకాల వారికి ఈ కథ రావాలి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.