Gaddar Telangana Film Awards 2025 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలుగు ఇండస్ట్రీ నీ ప్రోత్సహించడానికి ప్రభుత్వం గద్దర్ పేరు మీదుగా గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ప్రకటించింది. ఈ చలనచిత్ర అవార్డులను అందించడం సినీ రంగంలో సరికొత్త విషయం గా నిలిచింది ఈ పురస్కారాలను నటినట్టులకే కాకుండా సాంకేతిక నిపుణులను వివిధ నేపథ్యాల్లో తెరకెక్కిన చిత్రాలకు అందిస్తున్నారు.
గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల కమిటీ చైర్ పర్సన్ గా సీనియర్ నటి జయసుధ తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అవార్డులకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు చిత్రానికి అవార్డు ప్రకటించనున్నారు. ఈ 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి సినీ పురస్కారాలు అందుకుంటున్నందుకు దిల్ రాజ్ ప్రత్యేకంగా గుర్తు చేశారు.
హీరో మెగాస్టార్ చిరంజీవి నయనతార హీరోయిన్ గా నటిస్తున్న మూవీ అందరికి తెలిసిన విషయమే ఈ మూవీకి దర్శకత్వం అనిల్ రావిపూడి తీస్తున్నారు మరి సినిమాలో చిరంజీవి చాలా కాలంగా మిస్ అవుతున్న కామెడీ యాంగిల్ ని చూపించాలని ఈ సినిమాను చేస్తున్నారు ఇది కాక ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది ఇలా మొదటి షెడ్యూల్ ని స్టార్ట్ చేసిన సినిమా సూపర్ స్పీడ్ తో ఈ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నారు.
Gaddar Telangana Film Awards 2025 ఇంకా ఒక్కరోజు ముందే షెడ్యూల్ అండ్ టీం ముందుగానే ప్యాకప్ చేసినట్టు సమాచారం వినిపిస్తుంది మెగాస్టార్ సినిమాకి పర్ఫెక్ట్ వరకు అందిస్తున్నారని చెప్పొచ్చు. ఖైదీలో ఉండగా దీంతోపాటు రెండో షెడ్యూల్ కూడా తీయబోతున్నారని సమాచారం. మొత్తానికి సినిమాని రెండో షెడ్యూల్ కూడా రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని కష్టపడుతున్నారు. మరి మూవీ ఎలా ఉండబోతుందో అభిమానులు ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు ఎంతగానో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.