Good Immunity Foods సహజంగా అందరికీ ఉండటం అనేది మామూలు విషయం బాడీలో రావని రక్షిస్తూ ఉండడం వల్ల ఎటువంటి వ్యాధులు కూడా మనకు రాకుండా కాపాడుతాయి ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల వచ్చే రోగాల నుంచి ఈ రోగ నిరసన శక్తి కాపాడుతుంది జలుబు జ్వరం దగ్గు వంటివి అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇలా అనరోజు సమస్యలు రాకుండా ఉండాలని వ్యాధి నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉండాలి ఇమ్యూనిటి ఎక్కువగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు మనం తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సిట్రస్ ఫుడ్స్
శరీరంలో ఉన్నట్టు ఎక్కువగా ఉండడానికి సిట్రస్ ఫుడ్ చూసుకోవడం చాలా మంచిది. దీని ఎక్కువ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి తెల్ల రక్త కణాలు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది దీనివల్ల అంట వ్యాధులు రాకుండా ఇది కాపాడుతుంది.
కూరగాయలు పండ్లు
రోజు మనం తినే ఆహారంలో కూరగాయలు పండ్లు కచ్చితంగా ఉండేలా చూసుకోవడం మంచిది. అలాగే టమాట బీట్రూట్ పాలకూర వంటివి ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల చిల్డ్రన్ కావాల్సిన బలాన్ని ఇస్తాయి దీంతోపాటు నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల అనారోగ్య పాలు కాకుండా కాపాడుతుంది.
డ్రై ఫ్రూట్స్
రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలంటే పోషకాలు అన్నీ ఉండే ఆహారాలను తీసుకోవాలి ముఖ్యంగా విటమిన్ సి ఐరన్ ప్రోటీన్ ఇవన్నీ కూడా శరీరానికి చాలా అవసరం డ్రై ఫ్రూట్స్ లో ఇవన్నీ కచ్చితంగా ఉంటాయి కాబట్టి వీటిని రోజూ నానబెట్టుకుని తినడం వల్ల మనకు కావాల్సిన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
పెరుగు
రోజు పెరుగు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ప్రో బయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి ఇది పెరుగులో పుష్కలంగా ఉంటుంది దీని వల్ల శరీరంలో కావలసిన రోగాన్ని పెరుగుతుంది దీనిలో శరీరంలో ఉండే మంట కూడా తగ్గుతుంది ప్రతిరోజు దీన్ని తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
పుట్టగొడుగులు (Good Immunity Foods)
రోజు పుట్టగొడుగు తినడం వల్ల మన శరీరంలో శక్తి పెరుగుతుంది దీనిలో ఉండే ప్రోటీన్ కాల్షియం విటమిన్లు ఇతర పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల తెల్ల రక్త కణాలు పెరుగుతాయి దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.