gut health superfoods : వేసవి కాలంలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని సహజమైన ఫుడ్స్ చూసుకోవడం మంచిది. అందులో పెరుగు మజ్జిగ ఉసిరి నీవంటి ఆహారాలు శరీరాన్ని చల్ల పరచడానికి ఉపయోగపడతాయి అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అందుకని వీటిని తీసుకోవడం మంచిది. ఇది పేగులో మంచి సూక్ష్మ జీవులను పెంచి జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.సూపర్ ఫుడ్స్ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తుంది అలాగే జీర్ణక్రియను మెరుగుపరిచి ఆరోగ్యంగా ఉంచుతుంది.
పేగులో ఉండే మంచి బ్యాక్టీరియాని పెంచడానికి ఉపయోగపడుతుంది ఇది మొత్తానికి జీర్ణ వ్యవస్థ బాగుండేలా చేస్తుంది. పెరుగులో సహజంగా ఉండే ప్రోబయో టిక్స్ తెలుగులో మంచి సూక్ష్మజీవులను పెంచుతుంది దీనిని నేరుగా తినవచ్చు లేదా మజ్జిగ చేసుకుని తాగవచ్చు. ఇది పొట్టకు మంచి మేలును చేస్తుంది.మధ్య తాగడం వల్ల జీర్ణ క్రియ సాఫీగా జరుగుతుంది. ఇది శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది మజ్జిగలో ఉండే సుగుణాలు పొట్టలో గాలి ఎక్కువ ఏర్పడకుండా చూసుకుంటుంది భోజనం తర్వాత మంచిగా తాగితే తేలికగా ఉంటుంది పైసలు మధ్య తాగడం శరీరం తగ్గించడంలో సహాయపడుతుంది.
ముంగ్ దాల్ లో ఉండే ఫైబర్ జీర్ణం తేలికగా అవ్వడానికి సహాయపడుతుంది ఇది శరీర వేడిని పెంచుతుంది కాబట్టి వేసవికాలంలో తక్కువ తినడం మంచిది. ఇది కూడా పేగు ఆరోగ్యానికి ముఖ్యపాత్ర పోషిస్తుంది.ఇడ్లీ దోశ గంజి వంటి పులియపెట్టిన ఆహారాలు జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తాయి వీటిలో సహజంగా ఉండే ప్రోబాయాటిక్స్ వల్ల పేగులు మంచి సూక్ష్మజీవులు పెరుగుదల జరుగుతుంది. వేసవిలో గంజిని తాగడం వల్ల శరీరానికి చల్లదనం ఏర్పడుతుంది. ఇది కూడా పెరుగు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
gut health superfoods ఉసిరిలో విటమిన్ సి ఉండడం వల్ల దీంతోపాటు ఫైబర్ ఈ రెండు శరీరం కావాల్సిన శక్తిని అందిస్తుంది శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది వీటిని చట్నీ చేసుకొని తినడం వల్ల శరీరానికి తేమతో పాటు శక్తిని ఇస్తుంది.నెయ్యి పేగుల ఆరోగ్యానికి తోడుపడుతుంది దీనిని తక్కువ పరిణామములు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి నెయ్యి వాడటం వల్ల జీర్ణ క్రియలు మెరుగు పడుతుంది తెలుగులోని తేమను నిలుపుతుంది. ఇది మల్ల బద్ధకం నుండి ఫోన్ చేస్తుంది ఈ ఆహారాలు రోజు తిన డం జీర్ణ వ్యవస్థ బలపడుతుంది ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.