Hair Loss Control Food: ఈ కాలంలో చాలామంది లో వినిపిస్తున్న విషయం హెయిర్ రాలిపోవడం. ఇప్పుడున్న జీవన విధానం వలన చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం. చాలామందిలో జుట్టు పెరగడం లేదని తెగ బాధపడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో కొంతమందిలో జుట్టు పెరగకపోగా జుట్టుకు సరైన పోషకాలు అందించలేక జుట్టు ఊడిపోవడం జుట్టు జీవ రహితంగా తయారవడం ఇలా చాలామందిలో మనం చూస్తూ ఉన్న విషయం. కొంతమంది అయితే మార్కెట్లో దొరికే ప్రతి ఆ ఇల్లు తీసుకుని వచ్చి జుట్టుకు పట్టించి అవి సరైన ఫలితాన్ని ఇవ్వక చాలా బాధపడుతూ ఉంటారు .ఇటువంటి వారి అందరి కోసం నాకు తెలిసిన కొన్ని ఫుడ్స్ మీకు చెప్తాను వాటిని డైలీ మీ ఆహారాలలో చేర్చుకోండి .
జుట్టు బాగా పెరగాలంటే కింద నేను చెప్పిన విటమిన్ లు కలిగిన ఫుడ్ తినండి
Vitamin E:
విటమిన్ వలన జుట్టు పెరుగుదల చాలా వరకు పెరుగుతుంది విటమిన్ ఈ కొన్ని ఆహారాల ద్వారా మనకు లభిస్తుంది మనము తీసుకునే ఆహారాలలో వాటిని చేర్చుకోవడం చాలా మంచిది దానివల్ల జుట్టు చాలా పెరుగుతుంది విటమిన్ దొరికే ఆహార ఆహారాలు ముఖ్యంగా మొదటగా చెప్పుకునేది బాదంపప్పు బాదంపప్పులు విటమిన్ ఈ చాలా బాగా ఉంటుంది ఇది జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు బాదంపప్పు కలిపి తీసుకోవడం వల్ల మన జుట్టు పెరుగుదల చాలా వరకు మెరుగుపడుతుంది.
Hair Growth Food
అలాగే Vitamin E దొరికే ఇంకో ఆహారం పొద్దు తిరుగుడు విత్తనాలు వీటిలో కూడా విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. వీటిని మన ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఇంకోటి ఆలివ్ ఆయిల్ ను వంటలలో వాడడం తో పాటు జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగిస్తే చాలా మంచిది అవకాడో లో కూడా విటమిన్ E తో పాటు ఆరోగ్యవంతమైన కొవ్వులు మన జుట్టును జుట్టుకు చాలా ఉపయోగపడతాయి జుట్టు పెరుగుదలకు చాలా దోహదం చేస్తాయి.
వీటితోపాటు జుట్టు బాగా పెరగాలనుకునేవారు బ్రోకలీ కూడా తీసుకోవడం చాలా మంచిది బ్రోకలీలో విటమిన్ E తోపాటు జుట్టు పెరుగుదలకు కావలసిన అన్ని పోచకాలు ఉంటాయి. చుట్టూ పెరుగుదలతో దోహదం చేసే వాటిలో గుడ్లు చాలా ముఖ్యమైనవి ప్రతిరోజు గుడ్లను తినడం వల్ల జుట్టు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది వీటితోపాటు చిలకడదుంప లో కూడా విటమిన్ E చాలా బాగా ఉంటాయి జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి కనుక చిలకడదుంపలను కూడా తినడం ఎంతో మంచిది.
నూనె రాయడం కన్నా మంచి ఆహారాన్ని ఫాలో కావడం మిన్న
వీటితోపాటు మన ఇంట్లో దొరికే పెరుగు తినడం కూడా జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది అలాగే విటమిన్ ఈ పుష్కలంగా ఉన్న చేపలను తింటే కూడా చుట్టూ చాలా వరకు పెరుగుతుంది ప్రతిరోజు మనం తీసుకున్న ఆహారంలో పప్పులు ఉండేలా ఆకుకూరలు ఉండేలా చూసుకుంటే వాటిలో ఉండే పోషకాలు మన జుట్టు పెరుగుదలకు చాలా దోహదం చేస్తాయి జుట్టు ఆరోగ్యంగా పెరగాలి అనుకునే వారు మార్కెట్లో దొరికే నూనె పక్కనపెట్టి మంచి ఆహారాన్ని నమ్ముకుంటే మంచిదని మా అభిప్రాయం.