hari hara veera mallu release date : హరిహర వీరమల్లు మూవీని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు ఈ మూవీ కోసం ఇద్దరు దర్శకులు పనిచేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేయడానికి చాలా సమయం పట్టింది కారణాలు ఏవైనా సరే ఈ సినిమా లేట్ అవ్వడంపై ఫ్యాన్స్ అంచనాలు తగ్గుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు వీరమల్లుకు పవన్ కళ్యాణ్ షూటింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది ఈ మూవీకి సంబంధించిన కంప్లీట్ వర్క్ పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తారని తెలుస్తుంది.
ఈ మూవీ ఎప్పుడో పూర్తవలసి ఉండేది పవన్ కళ్యాణ్ తనకు సంబంధించిన కొన్ని విషయాలు బట్టి లేట్ అయింది దాని తర్వాత పాలిటిక్స్ లో ఆయన బిజీ అవ్వడం తెలిసిన విషయమే ఆయన ఎన్నికల్లో డిప్యూటీ సీఎం అవ్వడం దీని ద్వారా ఈ మూవీ కొద్దిగా లేట్ అయింది అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ సెట్లో అడుగుపెట్టడంతో షూటింగ్ దాదాపు అయిపోయిందని. పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా షూటింగ్ చేస్తుంది మార్చి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు కానీ అనుకున్నట్లు అది జరగలేదు.
హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి షూటింగ్ పెండింగ్లో ఉంది వారం రోజులు వర్క్ చేస్తా సినిమా పూర్తవుతుందని తెలిపారు. అప్పటినుంచి ఈ షూటింగ్ ఎప్పుడు అవుతుందనే ఎదురు చూస్తున్నారు సాంగ్స్ నాలుగు నెలలు గడిచిపోయినాయి కానీ పవన్ కళ్యాణ్ షూటింగ్ కి రాలేదు. దీనికి సంబంధించి త్వరలోనే షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ ఈ మూవీస్ కోసం వచ్చి చేస్తున్నాడని తెలుస్తుంది.
hari hara veera mallu release date అయితే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఏడు రోజులు తీయడం లేదు రెండు రోజులైనా పూర్తి చేయాలి ఈ షూటింగ్ అని సినిమా మేకర్స్ కి చెప్పాడు కేవలం పవన్ కళ్యాణ్ రెండు రోజులు మాత్రమే షూటింగ్ చేయనున్నాడు ఆయన కోసం ఏడు రోజులు చేయాలనుకున్న షూటింగ్ రెండు రోజులకే కుదిరించారు. దీంతో తొందరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తారని తెలుస్తుంది.
ఈ మూవీ దర్శకుడుగా పని చేస్తున్న క్రిష్ జాగర్లమూడి హరిహర వీరమల్లు ఇప్పుడే పూర్తి కాదు జ్యోతి కృష్ణ వచ్చిన తర్వాత రెండు భాగాలుగా డివైడ్ చేసి పార్ట్ వన్ పార్ట్ టూ గా ఈ మూవీని చేయాలని నిర్ణయించుకున్నారు అయినా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సంబంధించిన పాత్ర షూటింగ్ పూర్తి చేయలేకపోయారు ఫైనల్ గా ఈరోజుతో షూటింగ్ పూర్తయింది త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో ఈరోజు సెట్స్ పైకి పవన్ కళ్యాణ్ వస్తున్నారు ఆయనతోపాటు తన స్నేహితులు రాబోతున్నారు దీంతోపాటు త్వరలోనే OG మూవీ కూడా డేట్స్ ఇచ్చి ఆ షూటింగ్ కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నారని సమాచారం.