harihara veera mallu release date : పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ నటిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం ఈనెల 12న విడుదల కానుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తుంది. చెన్నైలో ఇటీవల సాంగ్ లాంచ్ వెంటనే నిర్వహించారు. తిరుపతిలోని ఎస్సీయు తారక రామ క్రీడా మైదానంలో ఈ నెల 8న ఈ వేడుకను నిర్వహించనున్నారు ఏడవ తేదీన పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకుంటారు తిరుమల వారిని దర్శించుకున్న అవకాశం ఉన్నట్టు సమాచారం.
హీరో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఈనెల 12 న విడుదల చేయాలని అనుకుంటున్నారు అయితే తాజాగా ఏ మూవీ విడుదల మరోసారి వాయిదా పడిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.పవన్ కళ్యాణ్ హీరోగా నిర్మిస్తున్న ఈ మూవీ హరిహర వీరమల్లు ఈనెల 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల సిద్ధమైంది రాజాధి చిత్రం విడుదల మరోసారి వాయిదా పడిందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దానికి కారణం సిజి వర్క్ అని తెలుస్తుంది. నీ పనులు పూర్తికావడానికి మరి కొంత సమయం పడుతుందని ఆ కారణంగానే జూన్ 12వ విడుదల కావడం లేదని సమాచారం టికెట్ ధరలు ప్రత్యేక హోదాలకు అనుమతి కోరుచున్నటువంటి అధ్యక్షులు కలిశారు. ఈ నేపథ్యంలో 12 విడుదల ఉన్న దాని క్లారిటీ కోసం సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
harihara veera mallu release date హరి హర విరమణ సినిమాకు ఎలాంటి థియేటర్స్ బ్లాక్ చేయొద్దని నిర్మాత ఇప్పటికే చెప్పినట్లు ఇండస్ట్రీలో సమాచారం వినిపిస్తుంది కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు అయితే జూన్ 20 లేదా జూన్ 27న రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ పరిశీలిస్తున్నారు మరో ట్రాక్ నడుస్తుంది.