harihara veera mallu release date : ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న మూవీలలో హరిహర వీరమల్లు ఒకటి ఈ చిత్రం విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు ఊహాగానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు.గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీకి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రయత్నించామని అయితే తేదీకి చిత్రాన్ని థియేటర్లోకి తీసుకురాలేకపోతున్నామని మేకర్స్ తెలిపారు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా చేయాలని ఉద్దేశంతో దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అద్భుతమైన చిత్రంగా తీయడానికి ప్రయత్నం చేస్తున్నామంటూ చిత్ర యూనిట్ తెలియజేసింది అందుకే మరి కొంత సమయం అవసరం అవుతుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు చిత్రం గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి ఏదైనా వార్త తమ అఫీషియల్ నుంచి వస్తేనే అభిమానులు నమ్మాలని చిత్ర నిర్మాతలు ఈ సందర్భంగా కోరారు .హరిహర వీరమల్లు చిత్రం కోసం చాలా కష్టపడుతున్నామని ఈ చిత్రాన్ని అద్భుతమైన ప్రయాణం వందలాది మంది కళాకారులు సాంకేతిక నిపుణులు కలిసి ఎంతో కష్టపడుతున్నారని ఈ మూవీని అద్భుతంగా సృష్టించడానికి 24 గంటలు తమ శక్తిని మించి పనిచేస్తున్నారని చిత్ర యూనిట్ తెలియజేసింది. కాస్త ఆలస్యమైనప్పటికీ చరిత్ర సృష్టించేందుకు హరిహర వీరమాళ్లను సిద్ధం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.
harihara veera mallu release date ఓకే సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు బాబి డియోల్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలో నటిస్తున్నారు విచిత్రానికి జ్యోతి క్రిస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చూడాలి మూవీ అలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మూవీ కోసం చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు అయితే మూవీ విడుదల కోసం చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.