Harihara Veeramallu pre-release event : పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ నటిస్తున్నారు. ఈ సినిమా తొలి భాగం ఈనెల 12న విడుదల కానుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తుంది. చెన్నైలో ఇటీవల సాంగ్ లాంచ్ వెంటనే నిర్వహించారు. తిరుపతిలోని ఎస్సీయు తారక రామ క్రీడా మైదానంలో ఈ నెల 8న ఈ వేడుకను నిర్వహించనున్నారు ఏడవ తేదీన పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకుంటారు తిరుమల వారిని దర్శించుకున్న అవకాశం ఉన్నట్టు సమాచారం.
ముందుగా చిత్రాన్ని దర్శకుడు క్రిష్ చేయగా ఆ తర్వాత దర్శక బాధితులను జ్యోతి కృష్ణ తీసుకున్నారు. ఎప్పుడు ప్రారంభమైన ఈ సినిమా కోవిడ్ అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల కొన్ని కారణాలతో ఆలస్యం అయింది మెయిల్ లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసి పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశాడు. ఈ డబ్బింగ్ కోసం పవన్ కళ్యాణ్ ఎంతగానో కష్టపడ్డాడు ఈ మూవీలో చాలామంది నటినట్లు ముఖ్యపాత్రలో పోషిస్తున్నారు. చూడాలి మూవీ అలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో. ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకు ఆసక్తి ఎదురుచూస్తున్నారు.
Harihara Veeramallu pre-release event చెన్నైలో ఇటీవల సాంగ్ లాంచ్ వెంటనే నిర్వహించారు. తిరుపతిలోని ఎస్సీయు తారక రామ క్రీడా మైదానంలో ఈ నెల 8న ఈ వేడుకను నిర్వహించనున్నారు ఏడవ తేదీన పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకుంటారు తిరుమల వారిని దర్శించుకున్న అవకాశం ఉన్నట్టు సమాచారం.
ముందుగా చిత్రాన్ని దర్శకుడు క్రిష్ చేయగా ఆ తర్వాత దర్శక బాధితులను జ్యోతి కృష్ణ తీసుకున్నారు. ఎప్పుడు ప్రారంభమైన ఈ సినిమా కోవిడ్ అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల కొన్ని కారణాలతో ఆలస్యం అయింది.