Health benefits of eating sesame seeds : ఆరోగ్యానికి పెంచే వాటిలో నువ్వులు కూడా ఒకటి నువ్వుల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి తెల్లవి అయితే మరొకటి నల్లవి వీటిని చాలామంది వంటకాలు వాడుతారు కానీ నల్ల నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి వీటిలో ఉండే ఫ్యాటీ ఆసిడ్స్ మెగ్నీషియం ఫైబర్ విటమిన్లు కాల్షియం జింకు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజు తీసుకోవడం వల్ల చాలా అనారోగ్యాల నుంచి మనం కాపాడుకుంటాం.
నిన్ను ఊర్లను తినడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి మరి నువ్వు తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం.
మెదడు ఆరోగ్యం
నువ్వు తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుంది మెదడులోని కండరాలను కణాలను యాక్టివ్ చేస్తుంది దీంతో మెదడుకు రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. మతిమరుపును తగ్గించి జ్ఞాపకశక్తిని పిలుస్తుంది. నాడు వ్యవస్థ పనితీరు మెరుగు పరుస్తుంది.
ఇమ్యూనిటి పెరగటం
నువ్వుల్లో ఉండే అనేక పోషకాల వల్ల మన శరీరాన్ని కావలసిన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల మనం ఎలాంటి వ్యాధులు వచ్చినా తట్టుకున్న సామర్థ్యం పెరుగుతుంది త్వరగా ఎలాంటి రోగాలు మన దరికి చేరకుండా ఇది రక్షిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్
మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది నువ్వుల రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల బాడీలో పేరుకుపోయిన చెడు కొవ్వును ఇది తీసివేస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే షుగర్ బిపి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే అధిక బరువు పెరిగే సమస్య కూడా వస్తుంది.
ఎముకలు ఆరోగ్యం (Health benefits of eating sesame seeds)
నువ్వులు తినడం వల్ల మన శరీరంలో ఉండే మొక్కలు ఎంత ఆరోగ్యంగా బలంగా తయారవుతాయి వీటిలో ఉండే కాల్షియం ఎముకల బలానికి తోడ్పడుతుంది. ఎముకలు బలంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.