health benefits of sprouted grains : మొలకెత్తిన గింజలు రోజు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ఇందులో ఉండే విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఫైబర్ మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. మొలకెత్తిన గింజల్లో పోషకాలు పెరిగి మనకు జీర్ణం అవ్వడానికి సులభంగా మారుతాయి ఆల్పాహారంగా మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఎక్కువ తినడం వల్ల కూడా దుష్ప్రభావాలు ఉన్నాయి.
health benefits of sprouted grains
మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి విటమిన్ కే పోలీస్ ఇనుము వంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని రోజు తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది అజీర్ణం వంటి సమస్యలు దూరం అవుతాయి. మొలకెత్తిన గింజలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది దీని తో అతిగా తినడం నిరత్సాహపడుతుంది దీని ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది మంచి కొలెస్ట్రాల్ పెంచి చెడు కొలెస్ట్రాలను తగ్గించే ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది మొలకెత్తిన గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. చర్మ ప్రకాశవంతంగా ఉండడానికి సహాయపడుతుంది.
దుష్ప్రభావాలు
మొలకెత్తి గిన్నెలో ఎక్కువ తినడం వల్ల కూడా దుష్ప్రభావాలు ఉన్నాయి. వీటి ద్వారా అలాగే రావచ్చు. అలర్జీ ఉన్నవారు మొలకెత్తిన గింజలు తినడం వల్ల చర్మం దురద ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి అతిగా మొలకెత్తిన గింజలు తినడం వల్ల కూడా కొంతమందికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఒక రకమైన మొలకెత్తిన గింజలను అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఇతర పోషకాలు లభించవు. మొలకెత్తిన గింజలను శుభ్రంగా కడగకపోతే బ్యాక్టీరియా సంక్రమణ వచ్చే అవకాశం ఉంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.