Health News : చపాతీలు తింటున్నారా ముందు ఇది తెలుసుకోండి

Written by 24newsway.com

Published on:

Health News: చపాతీలు తింటున్నారా అయితే ముందు ఇది తెలుసుకోండి: నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చపాతీలు అనేది భారతీయ వంటకం ఇవి మైదా పిండితో మరియు గోధుమ పిండితో చేస్తారు చపాతీలు అల్పాహారంగాను మధుమేహం ఉన్నవారు ఎక్కువగా ఒక పూట చపాతీలను తింటూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము చపాతీలను నూనె లేకుండా కాలిస్తే వాడిని పుల్కాలు అని అంటారు అధిక బరువు ఉన్నవారు వీటిని తింటుంటారు ముఖ్యంగా పంజాబ్ వంటి రాష్ట్రాలలో చపాతీ చపాతీలు అనేది ప్రధాన ఆహారం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చపాతీలకు చాలా మంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా అధిక బరువు ఉన్నవాళ్లు చపాతీలను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే చపాతీలను తినడం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెప్పడం జరిగింది అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.

చపాతీలు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో చూద్దాం:

మైదా వంటి శుద్ధి చేసిన పిండితో చేసిన చపాతీలు, పోషక విలువలు తక్కువగా ఉంటాయని తెలుస్తుంది ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచి బరుగు పెరగడానికి దారి తీయవచ్చు ఎక్కువ నూనెలో వేయించిన చపాతీలు కొవ్వు పదార్థాలను పెంచి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచడం జరుగుతుంది. అధికంగా చపాతీలు తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు చపాతీలను ఏ ఇతర ఆహారాలతో కలిపి తింటున్నారు అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం ఉదాహరణకు అధిక కొవ్వు పదార్థాలు ఉన్న కర్రీలతో కూరలతో కలిపి తింటే బరువు పెరగడం మరింత ఎక్కువ అవుతుందని వైద్య నిపుణులు చెప్పడం జరుగుతుంది.

అలాగే ఎక్కువ క్యాలరీలు మరియు కొవ్వు పదార్థాలు ఉండడం వల్ల బరువు పెరగడానికి కూడా దారి తీయవచ్చు మైదా పిండి శుద్ధి చేసిన పిండితో చేసిన చపాతీలు రక్తంలో చక్కెర స్థాయిలను చాలా త్వరగా పెరిగేలాగా చేయడం జరుగుతుంది కొంతమందికి మైదాపిండి అన్న గోధుమపిండి అన్న అలర్జీ కూడా ఉండవచ్చు ఇది కూడా సమస్యలకు చాలావరకు దారి తీయవచ్చు మైదా వంటి శుద్ధి చేసిన పిండితో చేసిన చపాతీలు పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి అని వైద్య నిపుణులు చెప్పడం జరిగింది.

మన ఆరోగ్యానికి అవసరమయ్యే చపాతీలను దేనితో తయారు చేసుకోవాలి. అనేది ఇప్పుడు చూద్దాం:

చపాతీలు మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చపాతీలు తయారు చేసుకోండి అలాగే నూనె వాడకుండా తపాలో వేయించండి గోధుమపిండితో పాటు జొన్నలు రాగి వంటి ఇతర పిండిని కలిపి ఉపయోగించుకోండి ఆరోగ్యకరమైన కూరగాయలు పప్పులతో కలిపి తినండి ఏ ఆహారమైన అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం చపాతీలను సమతుల్యాహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది.

అలాగే సమంత అధిక బరువు ఉన్నవాళ్లు రోజు రన్నింగ్ మరియు యోగా చేయడం చాలా మంచిది వీటితోపాటు ఆదికా కొవ్వు లు ఇచ్చే ఆహారాలకు దూరంగా ఉండవలసిందిగా వైద్యులు చెప్పడం జరుగుతుంది. అలాగే అతి బరువు ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా డాక్టర్ సలహాలను తీసుకోవాలని డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవాళ్లు జంక్ ఫుడ్ మరియు నూనెతో చేసే పదార్థాలకు దూరంగా ఉండవలసిందిగా వైద్యులు చెప్పడం జరుగుతుంది.. క్రమం తప్పకుండా అందరూ జంక్ ఫుడ్ మానేసి ఆర్గానిక్ ఫుడ్ తినవలసిందిగా వైద్యులు చెప్పడం జరుగుతుంది.

Read More

 

Leave a Comment