healthy life : రోజంతా సంతోషంగా ఉండాలా అయితే ఈటిప్స్ పాటించండి .రోజంతా నాకు మంచిగా గడవాలి ఏ విధమైన అనారోగ్యకరమైన ఇబ్బందులు లేకుండా దినచర్య జరిగితే ఎంత బాగుంటుందని మనకు అనిపిస్తుంది health life అందు కొ రకు మరి రోజంతా సుఖంగా ఆరోగ్యకరంగా ఆనందదాయంగా ఉండాలన్న మనం హాయిగా పని చేసుకోవాలని కోరిక మంచిదే కదా మరి ఇది ఎంతమందికి నెరవేరుతున్నది .
రోజంతా ఎన్ని అసౌకర్యాలు మనకు శారీరకంగా మాన సికంగా ఎదురవుతూ ఉంటే ఒకసారి ఆలోచించండి మనందరం సుఖంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి అనుకుంటా గాని ఆ సుఖాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆహారం తినాలని ఎందుకు అనుకోవట్లేదు. రుచి ఆహారం తినాలనుకుంటున్నారు తింటున్నా రు అనుభవించాలనుకుంటున్నారు మంచిగా అనుభ వి రోజుకి నాలుగు సార్లు ఐదుసార్లు ఆరుసార్లు అట్లా రుచిని ఆస్వాదిస్తున్నారు కదా రోజంతా హాయిగా ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటూ దాన్ని ఎందుకు నెరవేర్చుకోలేక పోతున్నారు.
దాన్ని ఎందుకు ఆ సుఖాన్ని ఆరోగ్యన్ని అనుభవించలేకపోతున్నారు దీనికి నేను ప్రార్టికల్గా నేను గమనించిన సత్యాన్ని మీకు ఇక్కడ ఒకటి తెలియజేయడం జరుగుతుంది. అదేమిటంటే మనందరం తినే పదార్థాలు అన్నిటిని మంచిగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ తినాలని కోరుకుంటున్నాము. ఆ రకంగా పదార్థాలు తయారు చేసుకుని లేదా మనకు అలాంటివి ఎక్కడ దొరుకుతాయి అని వెతికి అక్కడి నుంచి తెప్పించుకుని చక్కగా అలాంటి ఆహార పదార్థాలు తింటూ మంచిగా ఆస్వాదిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటున్నాము .
ఇది నేను తప్పని చెప్పడం లేదు మనం ఇప్పుడు తినే ఆహారం 20 నిమిషాలు తింటాం పది నిమిషాలు తింటాం అరగంట మాక్సిమం ం. ఇది తినేటప్పుడు గంటసేపు అరగంటసేపు మనకి ఆనందం అనుభూతి కలిగింది. ఆ రుచుల ద్వారా ఏర్పడే అనుభూతి కానీ అక్కడితో అది క్లోజ్ అయిపోతుంది. అంటే నాలిక దాటింది అంటే దీని పాత్ర ఐపోయింది అని మనందరికీ తెలిసిన విషయమే .మీరు కోరుకున్న ఆనందము అనుభూతి మీ మనసు కలిగింది. ఎలా ఉంటుంది అంటే మీరు చెప్పలేను తినేటప్పుడు అనుభవిస్తే తెలుస్తుంది అని మనం అనుకుంటాము.
ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వరుడు స్వామి లడ్డు మనం తింటాం. చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది అంటే తర్వాత చెప్పలేం మల్ల దాన్ని రుచిని కూడా వర్ణించలేం కానీ ఆ రుచిని అనుభవించాలి ఆ అనుభూతి పది నిమిషాల 20 నిమిషాల అనుభవిస్తాం అంతే. మనము ఆరోగ్యంగా ఉండాలి హాస్పిటల్స్ వెళ్లకూడదు. మందులు వేసుకోకూడదు. మరి ఎంతో అనుభవించాలి ఇన్ని కోరికలు ఉన్నాయి మనందరికీ మరి ఇవన్నీ నెరవేరాలి అంటే మరి మంచి ఆరోగ్యం కావాలి అంటే మరి మీరు తినే రుచికరమైన ఆహారాల ద్వారా ఆరోగ్యం వస్తుందా లేదని ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఆరోగ్యాన్ని ప్రసాదించేవేనా మీరు తినేవన్నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా
మనం ఎందుకు మిస్ అవుతున్నాం అనుభవించాలనుకున్న రుచినా అనుభవించగలుగుతున్నాం అనుభవించాలనుకున్న ఆరోగ్యాన్ని అనుభవించలేకపోవటానికి కారణం మనం ఎక్కడ మిస్ అవుతున్నామని చెక్ చేసుకుంటే మీరు రుచికరంగా ఆనందంగా ఆస్వాదించే ఆహారలేవి ఆరోగ్యాన్ని ప్రసా దించండి నాలుక మీద ఉన్న కాసేపు మాత్రమే ఆనందాన్ని అనుభూతిని మీకు ఇస్తాయి లోపలికి వెళ్ళిన దగ్గర్నుంచి మీరు కోరుకునే సుఖాన్ని ఆరోగ్యాన్ని దూరం చేస్తూ ఉంటా య్
కాబట్టి మనం ఆరోగ్యాన్ని కోరుకున్న కొందరం కూడా దాన్ని అనుభవించాలి అదే ప్రకృతి ప్రసాదించిన ఆ హారాలు నేచురల్ గా ఉంటాయి అందులో డ్రై ఫ్రూట్స్ కానీ ట్రైన్ నట్స్ కానీ విత్తనాలు కానీ ఇట్లా నాచురల్ ఫామ్ లో ఆహారాలు తీసుకోవడం వలన మీకు ఇష్టమైన రుచికరమైన పదార్థాలు వండుకు తిన్నప్పుడు అనుభవించే అనుభూతి వీటి ద్వారా మీకు కలకపోవచ్చు పానీపూరి పిజ్జా బర్గర్ తిన్నప్పుడు కలిగిన అనుభూతి నాచురల్ గా దొరికే ఫుడ్ తిన్నప్పుడు కలగకపోవచ్చు . ఇప్పుడు అది బాగోకపోయిన శరీరం కొరకు మీరు పంపించారు మీరు కోరుకునే ఆరోగ్యం కొరకు సుఖం కొరకు మీరు లోపల పంపించారు రోజు మొత్తం మీద ఒక గంట నరకంటే నోట్లో ఆహారమరకుంట ది 24 గంటల్లో ఒక్క గంట మనం రుచిని అనుభవించాలి ఆస్వాదించాలి అనే ఒక కాంక్షతో గంటని కంట్రోల్ చేసుకుంటే 23 గంటల సుఖంగా ఉండవచ్చు
దీన్ని ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకొని ఈ శరీరం ఉందంత కాలము సుఖముగా ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా దీని వాడుకుంటూ మంచిగా అనుభవించాలి అంటే ఏది దీనికి ఇస్తే అలాంటిది వస్తుంది మనము న్యాచురల్ ఫుడ్ అలవాటు చేసుకోవడం వల్ల మన శరీరానికి కూడా అది అలవాటవుతుంది ఫస్ట్ కొంతకాలం బాగా లేకపోయినా గాని తర్వాత మనకు అదే అలవాటు అయిపోయి మనకు నచ్చుతుంది
మన దగ్గర న్యాచురల్ దొరికే అన్ని ఉండి మనం ఆరోగ్యాన్ని ఆనందాన్ని సుఖాన్ని అనుభవించలేకపోతున్నాం కష్టాల్ని బాధలను అను భవిస్తున్న ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఎక్కడ మనం మారాలి ఎక్కడ మనల్ని మార్చుకోవాలి అని మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఒక్క గంట మంచి న్యాచురల్ ఆహారం కంట్రోల్ గా తినగలిగితే మన బాడీ కి కావలసిన విటమిన్స్ అన్ని నేచురల్ ఫుల్ లో మనకు లభిస్తాయి . అప్పుడు జీవితాంతం శరీరం మీకు సహకరిస్తుంది అలా మీరు దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మనం ఈ న్యాచురల్ ఫుడ్ తినడం ఈరోజు నుంచి ప్రారంభించి సుమారు ఆరు నెలలు ఇలాగే కంటిన్యూగా తినగలిగితే మనం ఆరోగ్య వంతులు గా కావడం ఎందుకు సాధ్యం కాదో చూద్దాం. మంచి ఆహారం మీరు మీ శరీరానికి అలవాటు చేయండి మంచి ఆరోగ్యాన్ని మంచి సుఖాన్ని మీరు అనుభవిస్తారని మనసారా ఆశిస్తున్నాం.