heart attacks causes and effects : ఇప్పుడున్న కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి గుండె జబ్బులో బారిన పడుతున్నారు దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో సంవత్సరానికి చాలా మంది గుండెకు సంబంధించిన సమస్యలతో మరణిస్తున్నారు హృదయ సంబంధ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణం అవుతుంది. ఈ మధ్యకాలంలో చిన్న వయసుతో పాటు పెద్దవారితో పాటు అందరికీ గుండెపోటు వస్తుంది. ఇది రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.
గుండెపోటు రావడానికి కారణాలు (heart attacks causes and effects)
సిగరెట్ పొగాకు బీడీ
స్పోకెన్ చేసేవారిలో గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సిగరెట్ పొగాకు బీడీ పొగలో ఉండే రసాయనాలు రక్తాన్ని చక్కగా చేసి చీరలు దమన్ల గుండా గడ్డ కట్టడం అడ్డంకులు ఏర్పడటం వంటివి ఇవి చేస్తాయి దీంతో ఆకస్మికంగా మరణానికి దారితీస్తుంది పొగ కారణంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీంతో రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండె జబ్బులు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పొగ తాగే వారు పొగ తాగకుండా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
హైపర్ టెన్షన్
దీంతోపాటు హైపర్ టెన్షన్ కారణంగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అధిక రక్తపోటు తమను సాయగుణం తగ్గిస్తుంది వాటిని దెబ్బతీస్తుంది ఇలా గుండెకి ఆక్సిజన్ రక్తం ప్రవాహాన్ని తగ్గిస్తుంది దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
దీరకాలం పాటు రక్తంలో చక్కర స్థాయిలో అధికంగా ఉండడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది గుండెకు రక్తం సరఫరా కాకుండా అడ్డుకోవడమే కాకుండా ఆక్సిజన్ పోషకాలు సరఫరా నెమ్మదిగా జరుగుతుంది. దీని వల్ల కూడా గుండె పనితీరు మందగించడం దీంతో గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
అధిక కొలెస్ట్రాల్
మన శరీరంలో ఉండే అధిక కొలెస్ట్రాల్ వల్ల కూడా గుండెపోటు రావడానికి అవకాశం ఉంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల గుండె రక్తనాళాలు పూడికలు ఏర్పడి రక్తం సరఫరా సాఫీగా జరగకుండా రక్త ప్రవాహానికి అడ్డుపడుతుంది దీనివల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
శారీరక శ్రమ లేకపోవడం
చాలామంది శరీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ గుండెపోటు సంభవించే అవకాశం ఉంది ఇప్పుడున్న కాలంలో గంటల తరబడి కంప్యూటర్ ముందు ఫోన్ ముందు కూసుకుంటున్నారు సమయాన్ని గడుపుతున్నారు దీనివల్ల శరీరానికి శ్రమ లేకుండా పోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండలేక పోతుంది దీనివల్ల కూడా గుండెపోటు రావడానికి అవకాశం ఉంది కనీసం రోజు అరగంట పాటు రాయమని చేయడం వాకింగ్ చేయడం వంటివి చేయడం మంచిది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.