Hero Mahesh Babu’s new look హీరో మహేష్ బాబు న్యూ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సినీ ఇండస్ట్రీలోని మోస్ట్ హ్యాండ్సమ్ గా ఉంటారు ఇప్పటివరకు ఆయన ఎన్నో మూవీస్ చేశారు ప్రస్తుతం దర్శక రాజమౌళితో కలిసి మూగి చేసిన సంగతి తెలిసిందే ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు.హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి తో కలిసి తీస్తున్న మూవీ SSMB 29 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న చిత్రం ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు.
కొన్ని నెలల నుంచి ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. రీసెంట్ గానే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారని తెలిసింది అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన విషయాన్ని ఏది కూడా అధికారికంగా ప్రకటించలేదు కానీ మూడుకి సంబంధించిన చిత్రీకరణ మాత్రం శరవేగంగా జరుగుతుంది. అయితే మూవీ కోసం మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించబోతున్నా అని సమాచారం ఈ క్రమంలో మహేష్ బాబు సంబంధించిన ఫోటో వీడియో లిక్ అయినా వెంటనే వైరల్ అవుతున్నాయి. ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన సంగతి తెలిసింది అందుకు సంబంధించి ఒక ఫోటో బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.
Hero Mahesh Babu’s new look తాజాగా మహేష్ బాబు సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. హీరో మహేష్ బాబు ఏదో డిస్కషన్ చేస్తున్నట్టు ఉన్నారు ఆ ఫోటోలు గుబురు గడ్డంతో పాటు పొడవైన జుట్టుతో అద్భుతమైన లుక్ లో కనిపించారు మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి మూవీ కోసం చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడని ఈ లుక్ ని చూస్తే తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఈ ఫోటోలు చూసి మరింత ఆనంద పడుతున్నారు ఆఫ్రికన్ అడవుల్లో అడ్వెంచర్ నేపథ్యంలో తీయబోతున్న ఈ మూవీకి భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. అలాగే మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ విషయంలో దర్శకుడు రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ముఖ్యంగా ఈ మూవీలో నటిస్తున్న నటినట్టునకు సంబంధించి ఎలాంటి ఫొటోస్ లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.