hero nani hit 3 movie collection : ఒకవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తున్న నాని ఇప్పుడు నిర్మాతగా చేస్తున్నాడు తక్కువ సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ ఆ మూవీస్ మంచి హిట్ కొడుతున్నాయి తమిళ దర్శకుడు తో హీరో నాని నాచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ హిట్ 3 ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో నాని పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో నటుడిగా మాత్రమే కాకుండా మూవీకి నిర్మాతగా కూడా పనిచేస్తున్నాడు. నాచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది. శైలెస్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇటీవల విడుదలై రెండు రోజుల్లోనే భారీవసులను సాధించింది.
నాని ఐపీఎస్ రోల్ లో కనిపించి అభిమానులను అలరించారు ఈ మూవీలో శ్రీనిధి హీరోయిన్ గా నటించారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ అందించారు. మూవీ మొత్తం కూడా యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంటుంది.ఈ మూవీ ప్రొడక్షన్ నిర్మించింది ఈ మూవీ బార్ కలెక్షన్ రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 62 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ మూవీ బిగ్గెస్ట్ ఓపెనింగ్ నిలిచింది టికెట్ బుకింగ్ లో రికార్డ్ సృష్టించింది.హాలీవుడ్ స్టైల్ లో బ్యాక్ డ్రాప్ ఉండడంతో ఈ మూవీ అందర్నీ ఆకర్షిస్తుంది. ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం అనేది కొత్త రికార్డు అర్జున్ సర్కారులు నాని నటన అమెరికా ఆడియన్స్ చాలా వరకు ఆకర్షించింది.
hero nani hit 3 movie collection అలాగే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ యూఎస్ఏ లో విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు ట్రేడ్ వర్గాలు ఈ మూవీ వీకెండ్ కలెక్షన్లు 100 కోట్ల వరకు దాటుతుందని అంచనా వేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్లో ఉదయం నుంచి ఫాన్స్ ఆసక్తితో చూస్తున్నారు ఈ మూవీ నాని స్టార్టింగ్ మరో లెవెల్ కి తీసుకెళ్ళింది దసరా మూవీ కంటే కూడా ఈ మూవీ పై భారీగా ఓపెనింగ్ జరిగాయి ఇక రాబోయే రోజుల్లో ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి.