hero nani hit 3 movie review : తమిళ దర్శకుడు తో హీరో నానినాచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ హిట్ 3 ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో నాని పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు ఈ మూవీలో నటుడిగా మాత్రమే కాకుండా మూవీకి నిర్మాతగా కూడా పనిచేస్తున్నాడు ఈ మూవీ ని మే ఒకటిన విడుదల చేయనున్నారు.
నేచురల్ స్టార్ నాని శ్రీనిధి శెట్టి కలిసి జంటలు నటించిన యాక్షన్ తెలుగులో మూవీ హిట్ 2 దీని తర్వాత వస్తున్న సిరీస్ 83 విచిత్రానికి దర్శకుడుగా సైలెస్ కొలను పని చేశాడు. ఈ మూవీని వాల్పోస్టర్ సినిమా యునివాస్ మిస్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు.
ఈ మూవీ విషయానికొస్తే ఇటీవల రిలీజ్ అయిన టీజర్ టైలర్ ఈ మూవీలో ఇంత ముందు కనిపించిన విధంగా దీనిలో కనిపించబోయాడు అనే విషయం మాకు స్పష్టంగా తెలుస్తుంది అయితే మాస్ అవతారంతో పవర్ఫుల్ ఆఫీసర్గా ఈ మూవీలో కనిపిస్తున్నాడు నాని పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడు యాక్షన్ తో రొమాంటిక్ కంటెంట్ జోడించి ప్రేక్షకు ముందుకు వస్తున్నాడు హీరో నాని.
అయితే ట్రైలర్ చూసిన ప్రేక్షకులు అభ్యంతరాలను ఎలా అయితే చెప్తారో అలాగే సెన్సార్ బోర్డు కూడా కొన్ని అభ్యంతరాలు తెలియజేసింది ఈ మూవీ కోసం ఇందులో ఇబ్బందికరంగా ఉండే సన్నివేశాలను కొన్ని డైలాగ్స్ ను తీసివేయమని తొలగించాలని సూచించినట్లు తెలుస్తుంది దీంతో సెన్సార్ అధికారులు అభ్యర్థుల మేరకు సినిమా యూనిట్ వారు సలహాలను స్వీకరించి కొన్ని సన్నివేశాలను తీసేయడం కొన్ని డైలాగులను తీయడం జరిగింది అని టాక్.
hero nani hit 3 movie review 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నవాళ్లు ఈ మూవీని చూడొద్దని మేకర్ స్వయంగా ప్రకటించారు దీని తగ్గట్టుగానే సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ జారీ చేసింది ఈ మూవీ మొత్తం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఉంది ఈ సినిమాలో చాలా సన్నివేశాలు వైలెన్స్ను సృష్టిస్తుంది సెన్సార్ రిపోర్టర్ ను బట్టి తెలుస్తోంది. అయితే ఈ మూవీ అలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి ఈ మూవీ కోసం ప్రేక్షకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

