Hero Nani with Tamil director నాచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ హిట్ 3 ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ మూవీ ని మే ఒకటిన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఇంటర్వ్యూలలో నాని ఆసక్తికర విషయాలు మాట్లాడారు.ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడారు ప్రస్తుతం నాలుగు స్క్రిప్ట్ ల పై చర్చలు జరుగుతున్నాయని వాటిలో ఏది ముందుగా సెట్స్ మీదకి వెళ్తుందో తెలియదన్నారు. ఈ మధ్యకాలంలో నాని ఒక తమిళ దర్శకుడు తో మూవీ కోసం చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి అని అడిగిన ప్రశ్నకు నాని స్పందిస్తూ అదేమీ అబద్ధం కాదు నిజమే చర్చ నడుస్తుంది. అని చెప్పుకొచ్చారు.
మేము చాలా రోజులుగా నాలుగు ప్రాజెక్టుల గురించి చర్చ జరుపుతున్నాం. అయితే వాటిలో ఏది తీసుకోవాలో ఆలోచిస్తున్నాం అయితే అందులో సిబి చక్రవర్తి తో కూడా ఒక మూవీ చర్చిస్తున్నాం అయితే సిబి చక్రవర్తి ఇంతకుముందు డాన్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక హిట్టు 3 విషయానికొస్తే ఈ మూవీపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇందులో హీరోగా నాని నటిస్తూ ఈ మూవీకి నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. ఈ మూవీలో ఎక్కువగా సెట్స్ కు వెళ్ళినప్పుడు నిర్మాతగా కాదు నటుడుగానే ఎక్కువ కనిపించాను ఈ మూవీకి కావాల్సింది ఏదైనా సరే ఇచ్చేసాను అని చెప్పారు.
Hero Nani with Tamil director :ఎక్కువ ఆలోచించను నటుడిగా నా పనిలోనే మునిగిపోతాను అని నా అని చెప్పుకొచ్చారు ఈ మాటలతో నాని తన పాత్రలో అద్భుతమైన నటన ను అందించి ఉంటారని ఆయనకు సినిమాలో ఫై ఉన్న నిబద్ధత స్పష్టమవుతుంది.సిబి చక్రవర్తి ఇంతకుముందు డాన్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక హిట్టు 3 విషయానికొస్తే ఈ మూవీపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎదురుచూస్తున్నారు.ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడారు.