Star Heroine తో Hero Simbu నిశ్చితార్థం: తమిళంలో స్టార్ హీరోగా ఉన్న శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శింబు తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకప్పుడు మంచి గుర్తింపు ఉంది. మన్మధ మూవీ తో తెలుగులో కూడా శింబు మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు. Hero Simbu తమిళంలో సినిమాల కన్నా ఎక్కువగా కాంట్రవర్సీల మీదనే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు.
ఇటీవల ఆయన తండ్రి టి రాజేంద్ర గారు మాట్లాడుతూ తన కుమారుడు ప్రేమ వివాహమే చేసుకోబోతున్నాడని బహిరంగంగానే ప్రకటించడం జరిగింది తన తండ్రి రాజేందర్. లాగా శింబు కూడా బహుముఖ ప్రతిభావంతుడు. హీరో శింబు నటుడి గా అనే కాకుండా గాయకుడి గా గీత రచయితగా దర్శకుడి గా సంగీత దర్శకుడి గా తన ప్రతిభను ఎన్నోసార్లు నిరూపించుకోవడం జరిగింది. మధ్యలో శంభు కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉండడం జరిగింది ఆ తర్వాత వెంకట్రావు డైరెక్షన్లో వచ్చిన మానాడు చిత్రంతో మల్ల కం బ్యాక్ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తన ఇంట్లో నిరూపించుకుంటున్నాడు హీరో శింబు.
అలాగే Hero Simbu మన తెలుగులో కూడా పాటలు కూడా పాడడం జరిగింది. ప్రస్తుతం హీరో శింబు కమలహాసన్ మణిరత్నం గారి సినిమా లో ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. అలాగే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో సాంగ్ కూడా పాడారని ఇప్పుడు వస్తున్న వార్త అది ఎంతవరకు నిజమో తెలవదు గాని శింబు మాత్రం వరుస గా మూవీలతో చాలా బిజీగా ఉన్నాడు.
శింబు కాంట్రవర్సీలు:
శింబు మొదటగా నయనతారతో ప్రేమాయణం నడిపి పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు నయనతార శింబు కూడా చాలా సినిమాలు కలిసి నటించడం కూడా జరిగింది.. ఏమైందో ఏమో తెలవదు కానీ ఇద్దరు బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత శింబు చాలా మంది హీరోయిన్లతో వినిపించింది. అందరికన్నా ఎక్కువగా హన్సికతో శింబు పేరు బలంగా వినిపించింది. కానీ ఏమైందో ఏమోగానీ హన్సిక కూడా చింబుకు బ్రేకప్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో కూడా సెట్ అయింది. హన్సిక. నయనతార కూడా ప్రభుదేవా ప్రేమయానం నడిపి ఆ తర్వాత ప్రభుదేవా నుంచి కూడా విడిపోయి ఆ తర్వాత విగ్నేష్ వన్ తో ప్రేమలో పడి ఆ తర్వాత అతనిని వివాహం చేసుకొని ఇప్పుడు ఇద్దరు పిల్లలు తల్లి కూడా అయింది.
శింబు మాత్రం ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండడం జరిగింది.
అయితే శింబు గురించి ఇప్పుడు ఒక వార్త హల్ చల్ చేస్తుంది అది ఏమిటంటే. శింబు హీరోయిన్ నిధి అగర్వాల్ తో డేటింగ్ చేస్తున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి కానీ ఇంతవరకు అధికారికంగా శింబు గాని నిధి అగర్వాల్ గాని ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ రీసెంట్ గా శింబు వాళ్ళ నాన్న టీ రాజేందర్ గారు మాత్రం ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కొడుకు పెళ్లి ప్రేమ వివాహమే జరగబోతుందని చెప్పడం జరిగింది. అప్పటినుంచి మీడియా వాళ్ళు శింబు పెళ్లి నిధి అగర్వాల్ తో జరగబోతుందని ఇరి కుటుంబ సభ్యులకు కూడా ఒప్పుకున్నారని ఈ సంవత్సరం చివరిలో వీరి వివాహం జరగబోతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమో తెలవదు కానీ అధికారికంగా న్యూస్ వెలువడే వరకు మనము నమ్మలేము చూడాలి శింబు గాని నిధి అగర్వాల్ గాని ఏమైనా ప్రకటన చేస్తారేమో చూద్దాం మనం.