Hero Surya 45 movie first look ఎప్పుడో ఈరోజు స్త్రీలకు పోస్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. కోలీవుడ్ హీరో సూర్యకి తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ మధ్యన సూర్య వరస డిజాస్టర్ లను ఎదుర్కొంటున్నాడు. సూర్య తెలుగులో మాత్రమే గాను తమిళ్ లో కూడా ఈ మధ్యకాలంలో భారీ డిజాస్టర్ ను అందుకుంటున్నాడు.
హీరో సూర్య రీసెంట్గా రెట్రో అనే మూవీ ద్వారా తెలుగు అభిమానులను పలకరించాడు. అయితే ఈ మూవీ తెలుగులో సూర్య గత మూవీ కన్నా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అలాగే ఈ మూవీ తమిళ్లో కూడా అంతగా ఆకట్టుకోలేదు. రెట్రో కన్నా ముందు వచ్చిన కంగువా మూవీ కూడా భారీ అంచనాల మధ్య విడుదలై భారీ డిజాస్టర్ ను సొంతం చేర్చుకుంది. కంగువా మూవీని నిర్మించిన మన తెలుగులో భారీ నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రి మూవీ. ఈ మైత్రి మూవీ సంస్థ గత కొంతకాలంగా విజయాలను అందుకుంటూ తెలుగులోనే పెద్ద నిర్మాణ సంస్థలో ఒకటిగా నిలిచింది. ఈ సంస్థ నిర్మించిన పుష్ప పుష్ప పుష్ప2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను సాధించాయి. ఆ తర్వాత ఈ మైత్రి సంస్థ నుంచి వచ్చిన సూర్య మొదటి తెలుగు సినిమా కంగువ మూవీ అన్ని భాషలలో భారీగా రిలీజ్ అయి భారీ డిజాస్టర్ గా నిలిచింది.
కంగువా దెబ్బకి సూర్య ఒక పెద్ద షాక్ తగిలింది అని చెప్పవచ్చు. ఆ తర్వాత చూరియా తన సినిమాలను చాలా జాగ్రత్తగా కథలను ఎంచుకుంటున్నాడని అందరూ అనుకున్నారు కానీ కంగువా మూవీ తర్వాత వచ్చిన రెట్రో సినిమా కూడా పాత చింతకాయ పచ్చడి స్టోరీ తోనే వచ్చింది. దానితో ఈ సినిమా అన్ని భాషలలో పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఇప్పటినుంచి వచ్చే సినిమాల కథలు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలని సూర్య కి సూర్యా ఫ్యాన్స్ చెప్పడం జరుగుతుంది. అయితే రీసెంట్ గా సూర్య తెలుగు లో లక్కీ భాస్కర్ ద్వారా భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ తో సూర్య పని చేయబోతున్నాడు. రీసెంట్గా ఆ శ్రీనివాసులకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా హైదరాబాదులో చాలా గ్రాండ్గా జరిగాయి.
ఇప్పుడు అసలు విషయానికి వచ్చే సూర్య వరసగా 45 46 సినిమాలను లైన్ లో పెట్టాడు. అయితే రేపు జూన్ 20వ తారీఖున 45 మూవీకి సంబంధించిన Hero Surya 45 movie first look ని విడుదల చేయబోతున్నారు అని ఇవాళ ఫ్రీ లుక్ పోస్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా గాని సూర్య ఏ మూవీ తోని కం బ్యాక్ ఇవ్వాలని తమిళ్ తెలుగులో ఉన్న సూర్య ఫ్యాన్స్ బలంగా కోరుకోవడం జరుగుతుంది. చూడాలి ఈ మూవీ ద్వారా సూర్య కం బ్యాక్ ఇచ్చాడని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.