Hit 3 Free Release Event : హీరో మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కలిసి తీయబోతున్న మూవీ SSMB 29 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యింది. కానీ ఇప్పటివరకు మూవీ అప్డేట్ ఏది కూడా మనం ముందుకు రాలేదు కాని ఇప్పటివరకు సినిమా గురించి రాజమౌళి షూటింగ్ ప్రారంభమైంది అని కూడా మరి ఏ విషయాన్ని కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు మహేష్ బాబు పాస్పోర్ట్ సీజ్ చేసిన ఒక చిన్న వీడియోలు మాత్రమే షేర్ చేశాడు అంతకుమించి ఏది కూడా అప్డేట్ ఇవ్వలేదు. మామూలుగా రాజమౌళి తన సినిమా షూటింగ్ ప్రారంభించు సమయంలోనే కథ గురించి ఇతర విషయాల గురించి చెప్పడం మనం చూస్తూ ఉంటాం.
రాజమౌళి అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తాడు. ఈమధ్య ఎక్కడ కూడా రాలేదు అయితే హిట్ త్రీ మూవీ కోసం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాబోతున్నాడు మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హిట్టు త్రీ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి వస్తున్నాడు ఆ విషయాన్ని అధికారికంగా మేకర్ ప్రకటించారు 83 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్నప్పటికీ కచ్చితంగా రాజమౌళి ఒక చిన్న విషయం అయినా తను తీయబోతున్న మూవీ మహేష్ తో కలిసి తీస్తున్న మూవీ కోసం ఏదైనా ఒక విషయం చెప్పే అవకాశం ఉందని అందరూ ఎదురు చూస్తున్నారు.
Hit 3 Free Release Event హిట్ 3 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎంతో మంది హాజరవుతారు అందులో మహేష్ బాబు అభిమానులు కూడా ఉంటారు తను తీయబోతున్న మూవీ కోసం అభిమానులు అడుగుతూ ఉంటారు. ఈవెంట్ కి వచ్చిన అభిమానులు మహేష్ బాబు మూవీ కోసం అడగటం వల్ల కొద్దికొద్దిగా అయినా సరే రాజమౌళి ఆ మూవీకి సంబంధించి ఏదో విషయాన్ని చెప్పే అవకాశం ఉందని నమ్ముతున్నారు. రాజమౌళి తీయబోతున్న మూవీ కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదు. ఈ మీడియా సమావేశం ఎప్పుడు ఉంటుందని విషయాన్ని అయినా సరే హిట్ 3 ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పే అవకాశం ఉంది అని తెలుస్తుంది.