How does TB come : టీవీ చాలామందిలో సైలెంట్ గా విస్తరిస్తుంది క్షయ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా భారతదేశంలోనే ఉన్నారట ఇది చాలా ప్రమాదకరం. మైకో బ్యాక్టీరియా ట్యూబర్ క్యూలోసిస్ అని బ్యాక్టీరియా కారణంగా టీవీ వస్తుంది. అది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది దీంతో పాటు మూత్రపిండాలు వెన్నెముక మెదడు వంటి కీలక అవయవాలను దెబ్బతీస్తుంది.
మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అని బ్యాక్టీరియా గాలి ద్వారా వ్యాపిస్తుంది టీబి పేషెంట్స్ తిన్నప్పుడు దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది ఈ వ్యాధి వచ్చిన వారికి విపరీతమైన దగ్గుతో పాటు జ్వరం వస్తుంది. చాతిలో నొప్పి తలనొప్పి శరీరం అలసట బరువు తగ్గడం ప్రధానంగా మీరు శరీరం చల్లబడటం పట్టడం మంచి లక్షణాలు కనిపిస్తాయి.
How does TB come ఈ వ్యాధి లక్షణాలు వెంటనే బయటపడకపోవచ్చు అని ఏదో ఒక శక్తి బాగా తక్కువ అయిన తర్వాత బ్యాక్టీరియాస్ ఓపెన్ కొద్దిరోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి మరికొందరిలో ఏళ్ల తరబడి బ్యాక్టీరియా ఉండిపోతుంది ఇలాంటి లక్షణాలు బయటకు రావు అని వ్యాధి వారిలో ఉంటుంది.దీనిని నిర్ధారించడానికి తిమ్మడ పరీక్ష చేస్తారు. టీబి కి సరైన చికిత్స అందుబాటులో ఉంది దీనికి సంబంధించిన మందులు రోజు వాడటం మరి కొన్ని రోజులు మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన మందులు కనీసం ఆరు నెలలు వాడవలసి ఉంటుంది.
టీబి కి సరైన చికిత్స అందుబాటులో ఉంది దీనికి సంబంధించిన మందులు రోజు వాడటం మరి కొన్ని రోజులు మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన మందులు కనీసం ఆరు నెలలు వాడవలసి ఉంటుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.