మీ వయసుకు రోజుకి ఎంత నిద్రపోవాలి

Written by 24 News Way

Published on:

మీ వయసుకు రోజుకి ఎంత నిద్రపోవాలి.. ఈ సూచనలు పాటిస్తే హాయిగా నిద్ర పోవచ్చు మనం ఆరోగ్యంగా ఉండడంలో నిద్ర ముఖ్యపాత్ర పోషిస్తుంది కొంతమంది  (Sleep) నిద్ర రాకా బాధపడుతున్నారు మరి కొందరేమో అత్తిగా నిద్రపోతుంటారు

నిద్ర ఎక్కువైనా తక్కువైనా అది ఆరోగ్యానికి మంచిది కాదు అని నిపుణులు తెలియజేస్తున్నారు వయసును బట్టి ఎవరు ఎంత నిద్రపోవాలా ఎన్ని గంటలు నిద్రపోవాలి కొంతమందికి మందికి నిద్రలేమితో బాధపడుతున్నారు వారు ఎలాంటి సూచనలు పాటిస్తే సరిపోతుంది తెలుసుకుందాం

ఆరోగ్యంగా ఉండటానికి మంచి పోషకాహారం తినడం చాలా అవసరం రోజు తగినంత నిద్ర కూడా అంతే అవసరం అలాగే శరీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ప్రశాంతంగా నిద్ర పోవడం చాలా ముఖ్యమైన పని ఈ పరుగుల జీవితంలో నైట్ ఆఫీసులో పను లు ఒత్తిడి కుటుంబం చాలా కారణాలు ఏవైనా సరే చాలామంది నిద్రలేని సమస్యను తీసుకొస్తుంది వాస్తవానికి మంచి నిద్ర లేకపోవడం పిల్లలకైనా పెద్దలకైనా  బీపీ డయాబెటిక్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి ఆకలి జీర్ణ క్రియలు ను నియంత్రించే  హార్మోన్లు ప్రమాదంలో పడే అవకాశం ఉంది అందుకే ప్రతి ఒక్కరు డైలీ రోజుకు సరిపడా నిద్రపోవాలి

ఒకవేళ మీరు నిద్రలేని సమస్యతో బాధపడుతున్నట్లయితే రోజువారి జీవనశైల్లో కొన్ని మార్పులు చేసుకోవడం అత్యవసరం నిపుణులు సూచిస్తున్నారు

ప్రతిరోజు ఒకే తరహా (Sleep) నిద్ర పాటించడం మంచిది సెలవు  రోజుల్లో వారాంతరాలు ఇలా నిర్ణీత ఒకేవేళకే నిద్రపోవడం లేవడం అలవాటు చేసుకోవడం మంచిది

ఇంకా కొంతమందికి రాత్రి ఆలస్యంగా లేవటం ఇలాంటి వాళ్లకు ప్రశాంతమైన వాతావరణం చూసుకోవాలి అలాగే ముఖ్యంగా నిద్రకు ఆటంకం కలిగించే ఏ వస్తువులైన ఎలక్ట్రానిక్ పరికరాలను ఇలాంటి వాటిని దూరంగా పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు నిపుణులు

ముఖ్యంగా రాష్ట్ర పడుకునే ముందు టీ కాఫీ ఇలాంటివి అసలు తీసుకోకూడదని చెప్తున్నారు వీటిలో కెప్టెన్ నిద్ర రాకుండా చేసుకోండి అది నిద్రను భంగం చేసిన లక్ష్యం కలుగు ఉంటుందని సూచిస్తున్నాను

ఇంక మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకోవడం మంచిది కాదు రాత్రి (Sleep) నిద్ర పట్టదు అని అంటున్నారు కాబట్టి పగల అరగంట నుంచి ఎక్కువ నిద్ర పోకపోవడమే మంచిది అని సూచనలు ఇస్తున్నారు

వ్యాయామాల వల్ల ఆరోగ్యమే కాకుండా నిద్ర సమయాలు కూడా అదుపులోకి వస్తాయని  అంటున్నారు ఈ క్రమంలో అలసిపోయి దాని ద్వారా నిద్రలేమి తగ్గి మంచి నిద్ర వస్తుందని తెలియజేస్తున్నారు

అలాగే ఆహారంలోని పలు మార్పులు తీసుకోవడం మంచిది మంచి నిద్ర ఎదేపించే పాలు పాల పదార్థాలు తరుచు చూసుకోవడం మంచిదని సూచిస్తున్నారు

ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం సూచనలు ఇవన్నీ కూడా కేవలం అవగాహన కోసం మాత్రమే  పరిశోధన అధ్యయనాలు వైద్య ఆరోగ్య నిపుణుల సూచన మేరకు మేము ఈ సమాచారం మీకు అందిస్తున్నాం కాబట్టి వీటిని పాటించే ముందు కచ్చితంగా ఇంటి దగ్గరలో ఉన్న వైద్యులను ద్వారా సలహాలు తీసుకోవడం మంచిదని తెలియజేస్తున్నాం

Also Read>>

🔴Related Post