How to reduce headaches

Written by 24 News Way

Published on:

How to reduce headaches : తలనొప్పితో చాలామంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో బాధపడుతుంటారు తలనొప్పులు మైగ్రేన్ కూడా ఒకటి మైగ్రేన్ అనగా తలనొప్పి తలలో ఒకవైపు మాత్రమే విపరీతంగా నొప్పి పుడుతుంది ఈ నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది ఈ నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం సాధారణ తలనొప్పి కంటే కూడా ఇది చాలా ఎక్కువగా ఉంటుంది తట్టుకోలేక చాలామంది టాబ్లెట్లు వాడుతారు కానీ మందులు లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చని. నిపుణులు తెలియజేస్తున్నారు.

మనం రోజు తినే ఆహారం బట్టి మైగ్రేన్ తలనొప్పికి మధ్య సంబంధం ఉంటుంది మైగ్రేన్ తలనొప్పి రాకుండా ఉండాలంటే సముతుల్యమైన ఆహారం తీసుకోవాలి పాల ఉత్పత్తులు గుడ్లు, పుల్లటి పదార్థాలు ఇలాంటి పదార్థాలను ఆహార పదార్థాలను తీసుకోకూడదు.హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ కూడా మైగ్రేన్ కు కారణం కావచ్చు మహిళలకు ప్రత్యేకంగా తలనొప్పి రావడానికి హార్మోన్లు కూడా కారణం కావచ్చు శరీరంలో మెగ్నీషియం లోపం ఉండడం వల్ల తలనొప్పి మైగ్రేన్ సమస్యకు కారణం అవుతుంది. కాబట్టి మైగ్రేన్ తో బాధపడేవారు మెగ్నీసం ఎక్కువ ఉండే ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

How to reduce headaches  అదేవిధంగా నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు. ఈ మైగ్రేన్ సమస్యతో బాధపడుతుంటారు మొదటి సారి మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు ఈ నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది  మీరు తినే ఆహారంలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇలా మందులు వాడనవసరం లేకుండా తలనొప్పి మైగ్రేన్ తగ్గించుకోవచ్చు.మైగ్రేన్ తో బాధపడేవారు మెగ్నీసం ఎక్కువ ఉండే ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.

Read More>>

🔴Related Post