idli breakfast 

Written by 24 News Way

Updated on:

idli breakfast  : ఉదయాన్నే చాలామంది బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటారు ఇందులో హెల్తీ అని ఇడ్లీ తింటారు కొంతమంది ఇళ్లల్లో చేసిన ఇడ్లీ తింటే మరి కొంతమంది బయట హోటల్స్ లో తింటుంటారు కానీ ఇలా తింటే క క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇడ్లీ చాలామంది ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ ఎందుకంటే హెల్ది స్టీమ్ పై ఉడికిస్తారు. నూనె ఎక్కువగా పట్టదు అందుకే ఇడ్లీలను ఇష్టపడతారు అయితే వీటిని ఇంట్లో చేసుకొని తింటే పర్లేదు కానీ బయట ఉండే ఇడ్లీలను తింటే మాత్రం రోగాలు ఆహ్వానించినట్లే ముఖ్యంగా క్యాన్సర్  కొని తెచ్చుకున్నట్లు అని తెలుస్తుంది దీని కారణం బయట హోటల్స్ లో ఇడ్లీలను తయారు చేసేటప్పుడు చాలామంది ప్లాస్టిక్ సీట్ పై ఇడ్లీ పిండిని వేసి ఉడికిస్తున్నారు. ఇదే అసలు ప్రాబ్లం.

ప్లాస్టిక్ ఆరోగ్యానికి మంచిది కాదని ఎంత చెప్పినా చాలా చోట్ల వీటిని వాడుతూనే ఉన్నారు తాగే టీ కప్స్ నుండి తినే ప్లేట్స్ వరకు వీటి వాడకం పెరిగిపోయింది దీని కారణం ఇది చీప్ గా దొరకడమే అందుకే చాలామంది షాప్ ఓనర్స్ వీటిని వాడుతున్నారు.
సాధారణంగా ఇడ్లీలను ఒక గుడ్డపై పిండి వేసి ఆవిరిపై ఉడికిస్తుంటారు అయితే కొంతమంది వ్యాపారులు ఇంతకంటే ప్లాస్టిక్ కవర్ వాడటం బెటర్ అనుకుంటున్నారో ఏమో గాని ప్లాస్టిక్ సీటు వేసి అందులో ఇడ్లీ పిండి వేసి ఉడికిస్తున్నారు. అయితే మంట వేడికి ప్లాస్టిక్ కరిగి అందులోనీ అవశేషాలు ఇడ్లీలోకి చేరిపోతాయి. వీటిని తినడం వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

idli breakfast ఇదివరకే కొన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్స్ పై ఇడ్లీలను వేయడానికి గుర్తించిన అధికారులు కొన్ని రోజులను ఇడ్లీలను బ్యాన్ చేయడం వంటి చర్యలు తీసుకున్నారు అంతేకాకుండా కేవలం అక్కడే కాదు చాలా చోట్ల ఇడ్లీ బండ్లు హోటల్స్ పై దాడులు చేశారు. శాంపిల్స్ ని ల్యాబ్ పంపించి ప్లాస్టిక్ వాడకంపై విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ప్లాస్టిక్ తో నష్టాలు

ప్లాస్టిక్ లోన్ రసాయనాలు ఆహారం నుంచి పేగులు చర్మానికి చేరుకి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి
ప్లాస్టిక్ లోని మైక్రో ప్లాస్టిక్స్ కారణంగా సమస్య వస్తుంది
వీటి వల్ల చర్మం జిడ్డుగా మారి మొటిమలు వచ్చే అవకాశం ఉంది
ఇందులోని రసాయనాలు గట్ లైనింగ్ ని దెబ్బతీసి శరీరక నష్టానికి దారితీస్తుంది
అంతేకాకుండా ఇందులోని ఫుడ్డు తినడం వల్ల నిద్రలేమి గుండె సమస్యలు ఒత్తిడి చర్మ సమస్యలు వంటివి వస్తాయి అందుకే ఈ ప్లాస్టిక్ కి మీ అంత దూరం ఉంటే అంత మంచిది. అని నిపుణులు తెలియజేస్తున్నారు.

🔴Related Post