IPL 2025: Delhi capitals vs Gujarat Titans : ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ విజయం వల్ల శుభమన్ గిల్ టీం గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టింది. గుజరాత్ టైటాన్స్ లో సాయి సుదర్శన్ సెంచరీ చేశాడు ఇదే గుజరాత్ టైటాన్స్లో గిల్ అద్భుతమైన ఆట ఆడాడు.
ఈ రెండు జట్ల వద్ద గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ప్లే ఆప్స్ కు వెళ్ళింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 60 మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు ఢిల్లీ ఓటమి అయినా సరే కే ఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. గుజరాత్ టైటాన్స్ లో సాయి సుదర్శన్ సెంచరీ చేశాడు ఇదే గుజరాత్ టైటాన్స్లో గిల్ అద్భుతమైన ఆట ఆడాడు.
IPL 2025: Delhi capitals vs Gujarat Titans
ఈ మ్యాచ్ లో 200 భారీ టార్గెట్ తో గుజరాత్ టైటాన్స్ గెలుపు పొందింది ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ ని ఒక వికెట్ కూడా తీయలేకపోయింది 25 లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా విజయాన్ని సాధించిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ రికార్డ్ సాధించింది ఈ గుజరాత్ టైటాన్స్ లో సాయి సుదర్శన్ సెంచరీ చేశాడు గిల్ 93 పరుగులు చేశాడు.
అద్భుతమైన ఆట ఆడాడు కేఎల్ రాహుల్ ఈయన 112 పరుగులు చేసి దీనిలో 14 పౌలు నాలుగు సిక్సులు కొట్టాడు కేఎల్ రాహుల్. 20 ఓర్లు మూడు వికెట్లు కోల్పోయి 1999 పరుగులు చేసింది ఢిల్లీ. అభిషేక్ 30 పరుగులు చేశాడు అక్షర్ పటేల్ 25 పరుగులు చేశాడు.
ఢిల్లీ 199 పరుగులు చెయ్యగా 2 పరుగులకు టార్గెట్తో గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగి ఈ టార్గెట్ ని ఈజీగా ఫినిష్ చేసింది. ఈ విజయం వల్ల గుజరాత్ టైటాన్స్ ప్లే ఆప్స్ కు వెళ్ళింది.