ipl 2025 new schedule update : బీసీసీఐ ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభించడానికి ప్రాణాలికలు చేస్తుంది ప్రణాళికలు చేస్తున్నారు విదేశీ ఆటగాళ్లు తిరిగి రావడానికి కొద్దిగా సమయం పడుతుంది. గుజరాత్ టైటాన్స్ అధికంలోకి వచ్చింది ఈ చెట్టు తిరిగి మొదటి జట్టుగా అవతరించింది. వేగంగా ఆడుతుందని భావిస్తున్నారు.
దీంతో ప్లే ఆఫ్ లో మొత్తం 7 జట్లు పోటుపడుతున్నాయి చెన్నై సూపర్ కింగ్స్ సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ ఇవన్నీ ప్రస్తుతం ప్లే ఆఫ్ లో లేవు. మిగతా అన్ని జట్లు కూడా ఐపీఎల్ చివరి దశకు చేరుకోవడం వల్ల అన్ని జట్లు కూడా సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆస్ట్రేలియా ఇప్పటి ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ తో తన ప్రయాణం ఏర్పాట్ల గురించి చర్చించాడు అని సమాచారం.
ipl 2025 new schedule update దీంతో మళ్లీ ఐపిఎల్ ప్రారంభమవుతుంది తుందని తెలుస్తుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇవన్నీ కూడా గట్టి పోటీని ఇవ్వడానికి ఎదురుచూస్తున్నారు. అన్ని జట్లు కూడా లీగ్ ముగింపు కోసం తిరిగి వస్తున్నాయని తెలు స్తుంది అన్ని జట్లు కూడా దీని కోసం సిద్ధమవుతున్నాయని తెలుస్తుంది 2025 ఐపీఎల్ సీజన్ యొక్క మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి కొన్ని రోజులు సమయం కీలకంగా మారుతుంది. బీసీసీఐ ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభించడానికి ప్రాణాలికలు చేస్తుంది ప్రణాళికలు చేస్తున్నారు విదేశీ ఆటగాళ్లు తిరిగి రావడానికి కొద్దిగా సమయం పడుతుంది.
ఐపీఎల్ మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడం వల్ల టోటల్ ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడటం జరిగింది క్రికెట్ ఫ్యాన్స్ ని ఇది ప్రధాన నిరుత్సాహపరిచింది వారం రోజులు తిరిగి ఈ ఐపీఎల్ ని ప్రారంభిస్తా స్తామని బీసీసీఐ చెబుతోంది. ఈ సీజన్ సంబంధించి ఇంకా 16 మ్యాచులు ఆడవలసి ఉంది షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25వ తేదీ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగవలసి ఉంది అయితే ప్రభుత్వ ఆమోదం అనంతరం తదుపరి షెడ్యూల్ ని విడుదల చేయిస్తారు.

