ipl 2025 news : ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే. జరిగిన మ్యాచ్ 58వ మ్యాచ్ ఈ సీజన్ మొత్తం 74 మ్యాచులు జరిగాయి ఇంకా 16 మ్యాచ్లు మిగులున్నాయి ఇంకా 16 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలోనే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.ఇంకా 16 మ్యాచ్ లు జరగాల్సి ఉంది
భారతదేశంలో జరుగుతున్న ipl మ్యాచ్ నిరవధికంగా వాయిదా పడింది. ఐపీఎల్ మిల్న మ్యాచ్లను ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరిగిన మ్యాచ్ రద్దు చేశారు అది 58వ మ్యాచ్. పంజాబ్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ని రద్దు చేయడం వల్ల ఐపిఎల్ 2025 నిరవధికంగా వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఐపీఎల్ మ్యాచ్లు వాయిదా పడితే మళ్లీ ఎప్పుడు జరుగుతాయని చాలామందిలో పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికోసం బీసీసీఐ కొత్త విండో కోసం కష్టపడవలసి వస్తుంది 16 మ్యాచులు నిర్వహించడానికి కనీసం రెండు వారాలైన సమయం పడుతుంది. ఆగస్టు వచ్చేసరికి మళ్లీ టెస్ట్ మ్యాచ్లు సిరీస్ ఉంటుంది ఆ తర్వాత భారత్ బంగ్లాదేశ్ లో ఆడవాల్సి ఉంటుంది.
ipl 2025 news దీంతో పాటు సెప్టెంబర్ లో ఆసియా కప్ కోసం ఆటలాడవలసి ఉంది ఐపీఎల్ కారణంగా ఇతర దేశాలు కూడా ఇప్పుడున్న సమయంలో తమ శిరీషలను నిర్వహించవు ఆగస్టులో న్యూజిలాండ్ వెస్టిండీస్ తో పాటు ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్లు కూడా బిజీగా ఈ సమయంలో భారత్ జట్ట ఆసియా కప్ వాడాల్సి ఉంది ఇప్పుడున్న సమయంలో టోర్నమెంట్ రద్దు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆసియా కప్పు రద్దు చేసేస్తే మిగిలిన పదార్థాలు మ్యాచ్లను ఆడించే ఛాన్స్ ఉంది దీనికి సంబంధించిన సమాచారం ఇంకా రావాల్సి ఉంది.ఆగస్టు వచ్చేసరికి మళ్లీ టెస్ట్ మ్యాచ్లు సిరీస్ ఉంటుంది.