IPL 2025 SRH vs DC : నిన్న జరిగిన ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ రద్దయింది వర్షం కారణంగా ఈ మ్యాచ్ను రద్దు చేశారు దీంతో రెండు టీం లకి ఒక్కొక్క పాయింట్ ఇచ్చారు.నిన్న జరిగిన మ్యాచ్ లో హైదరాబాదులో వర్షం రావడం వల్ల దీంతో ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 55వ మ్యాచ్ రద్దయింది.
వర్షం మ్యాచ్ ను దెబ్బ కొట్టింది చెరో పాయింటు దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ నుండి అవుట్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్ 13 పాయింట్లు 5వ స్థానంలో నిలిచింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకున్నారు దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ దిగింది ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి బ్యాటింగ్ వల్ల ఢిల్లీ నుంచి భారీగా పరుగులు చేస్తారని అందరనుకున్నారు. బౌలింగ్ చేస్తుండగా పిచ్ అనుకూలంగా లేకపోవడంతో ఢిల్లీ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.ఢిల్లీ మొదట్లోనే ఇబ్బంది పడింది ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ టీం కెప్టెన్ కామెంట్స్ దెబ్బ కొట్టాడు తన అద్భుతమైన బౌలింగ్ తో 4 ఓవర్ లోని 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు దీంతోపాటు మూడు వికెట్లు తీశాడు.
IPL 2025 SRH vs DC : ఈ మ్యాచ్లో టాస్ ఓడిన ముందుగానే బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ 7 వికెట్ల కి 133 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది శర్మ 41 పరుగులు చేశాడు దీనివల్ల కొద్దిగా మెరుగైన స్కోర్ వచ్చింది.ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారీ వర్షం రావడం వల్ల దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ సాలెస్మైంది వర్షం ఆగకుండా రావడంతో ఈ మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రిజెక్ట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చారు మ్యాచ్ రద్దు అవడంతో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ నుండి అవుట్ అయింది.ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 55వ మ్యాచ్ రద్దయింది.ఈ మ్యాచ్లో టాస్ ఓడిన ముందుగానే బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ 7 వికెట్ల కి 133 పరుగులు మాత్రమే చేసింది.ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 55వ మ్యాచ్ రద్దయింది.