IPL 2025 SRH vs GT

Written by 24 News Way

Published on:

IPL 2025 SRH vs GT నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ తలపడగా గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. ఐపీఎల్ 2025 51 వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడగా నిన్న జరిగిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జర్నీ ఈ మ్యాచ్లు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 224 పరుగులు చేసింది గుజరాత్ టైటాన్స్.

భారి టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆరంభం బాగానే ఆడిన తొలి వికెట్ కు 49 పరుగులు సాధించారు ఇందులో ద్రావిడ్ హెడ్ బాగానే ఆడాడు. వరుసగా పోర్లు కొడుతూ దూకుడు పెంచాడు అయితే ప్రసిద్ధి కృష్ణ వేసిన ఐదో ఓవర్ ఓవర్లో మూడో బంతికి హెడ్ నీ అవుట్ చేశాడు.రషీద్ ఖాన్ హెడ్ క్యాచ్ పట్టాడు దీంతో హెడ్ 21 పరుగుల వద్ద నిలిచిపోయాడు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 224 పరుగులు చేసింది గిల్ 38 బంతుల్లో 76 పరుగులు చేశాడు బట్లర్ 37 బంతుల్లో 64 పరుగులు చేశాడు. సుదర్శన్ 23 వంతుల్లో 48 పరుగులు చేశాడు.

IPL 2025 SRH vs GT  ఇలా భారీ టార్గెట్ ను హైదరాబాద్ సన్రైజర్స్ ముందు ఉంచింది గుజరాత్ టైటాన్స్ దీన్ని చేదించడానికి హైదరాబాద్ టీం గట్టిగా ప్రయత్నం చేసింది. వరుసగా కొద్దికొద్దిగా పరుగులు పెంచుకుంటూ వెళ్లారు అయితే ఒక్కొక్కరు వికెట్ పడటంతో ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా పెద్దగా ఆడలేకపోయారు దీంతో హైదరాబాద్ ఓటమి తప్పలేదు మొత్తం 186 పరుగులు మాత్రమే చేసి 38 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది.నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ తలపడగా గుజరాత్ టైటాన్స్ విజయం.మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 224 పరుగులు చేసింది.

Read More>>

 

🔴Related Post