ipl punjab vs rcb 2025 : ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి 18 సంవత్సరాలు గడుస్తుంది కానీ ఒక్కసారి కూడా కప్పు కొట్టని రెండు జట్లు ఫైనల్ కి వచ్చాయి వాళ్ళ ఆట తీరు అద్భుతమైన ప్రదర్శన పాయింట్ల పట్టికలో టాప్ టు లో నిలిచాయి. అవి పంజాబ్ కింగ్స్ రెండోది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈరోజు క్వాలిఫైయర్ 1 జరగనుంది ఈ సీజన్లో పంజాబ్ బెంగళూరు అద్భుతమైన ఆట ఆడారు. రెండు జట్లు కూడా క్వాలిఫైయర్ వన్ కు వెళ్లడానికి ఆత్రుతగా ఎదురు చూ స్తున్నారు కచ్చితంగా కప్పు కొట్టాలని రెండు జట్లు కూడా కష్టపడుతున్నాయి వీళ్ళ ఆట తీరును చూసిన అభిమానులు. ఈరోజు జరగబోయే మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు వీటిలో ఏది క్వాలిఫైయర్ వన్ కు వెళ్తుందో అందరిలో ఆత్రుత మొదలైంది. మరి చూడాలి ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఏది క్వాలిఫైడ్ వన్ కు వెళ్తుందో.;
బెంగళూరు
కోహ్లీ సాల్ట్ వీరి ఆరంభం ఈ జట్టుకు విజయం అందడానికి చాలా ముఖ్యం. జరిగిన మూడు మ్యాచ్ల్లో పటీదార్. అలాగే పడి క్కల్ లేకపోవడం ఈ జట్టుకు కొద్దిగా సమస్యలు గా మారాయి. ఈ టీంలో అందరూ చాలా బాగా ఆడుతున్నారు మరి ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఎవరు ఎలాంటి ప్రదర్శన ఇస్తారు అభిమానులో ఆత్రుత మొదలైంది. కచ్చితంగా క్వాలిఫైయర్ వన్ కు వెళ్లాలని ఈ జట్టు కష్టపడుతుంది.;
పంజాబ్ (ipl punjab vs rcb 2025)
ఈ లీగ్ లో జరిగిన మ్యాచ్లో బెంగళూరు వర్సెస్ పంజాబ్ జరిగిన మ్యాచ్లుల్ల మొత్తం 14 మ్యాచ్లు జరిగాయి దీనిలో 9 విజయాలు పంజాబ్ సాధించింది. పంజాబ్ టేబుల్ మొదటి స్థానాన్ని సాధించింది. దీంతో పంజాబ్ కూడా క్వాలిఫైయర్ వన్ కు వెళ్లడానికి కీర్తి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు జరగబోయే మ్యాచ్లో పంజాబ్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఎవరు గెలుస్తారని అందరిలోనూ ఆత్రుత మొదలైంది. చూడాలి మరి ఎవరిది ఏ జట్టు క్వాలిఫైడ్ వన్ కి వెళుతుందో.;