iron and calcium food

Written by 24 News Way

Published on:

iron and calcium food  : ఐరన్ కాల్షియం లోపంతో బాధపడుతున్నారా అయితే వీటిని తినండి మనం నిత్యం తినే ఆహారంలో ముఖ్యమైనది రాగులు వీటిని రోజు ఆహారంలో విరివిగా ఉపయోగిస్తారు వీటిని పేద ప్రజల ఆహారంగా చెబుతారు వీటిలో ఉండే పోషకాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది నేడు ఆరోగ్య స్పృహ కలిగిన వారి ఆహారంలో ఇది ఒక భాగంగా మారుతుంది.

రాగులు పోషకాలు గని ఉంటారు వీటిలో కాల్షియం ఐరన్ మాత్రమే కాదు ప్రోటీన్ ఫైబర్ విటమిన్లు ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి వీటిలో కార్బోహైడ్రేట్లు పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింకు ఇలా అధికంగా ఉంటాయి. దీనిలో భీ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

కాల్షియం పెంచడం
రాగులో ఉండే కాల్షియం ఐరన్ శరీరానికి ఎంతగానో సహాయపడతాయి వీటిలో ఉండే కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇతర ధాన్యాలతో పోలిస్తే రాగుల్లో పది రేట్లు ఎక్కువ ఉంటుంది ఇవి పాలు తాగని వారికి మంచి ప్రత్యామ్నాయం కాల్షియం ఎముకలు దంతాల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి పిల్లలు వృద్దుల్లో ఎముకలు బలహీనంగా ఉన్న రాగులు తినడం వల్ల తుంకల బలంగా తయారవుతాయి కాల్షియం కండరాల సంకోజానికి కూడా ఉపయోగపడుతుంది.

ఐరన్ పెంపు
రాగులో ఉండే ఐరన్ ఇది రక్తహీనత సమస్యను నివారించడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా మహిళలు పిల్లల్లో ఉండే ఐరన్ లోపాన్ని తొలగిస్తుంది రాగులను నిత్యం తినడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచుకోవచ్చు ఐరన్ శరీరంలోనీ కణాలకు ఆక్సిజన్ ను చేరడానికి ఇది ఉపయోగపడుతుంది తగినంత ఐరన్ లేకపోతే అలసట నీరసం వంటి సమస్యలు వస్తాయి రాగులు ఐరన్ స్థాయిలను పెంచుతుంది ఇది శక్తిని అందిస్తుంది ఐరన్రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి రాగులు శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు iron and calcium food 
కాల్షియం ఐరన్ మాత్రమే కాదు రాగుల్లో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి డయాబెటిస్ ఉన్నవారికి రాగులు తినడం మంచిది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది రాగులు జీర్ణ క్రియలు మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది వీటిలో ఉండే ఫైబర్ ఆంటీ ఆక్సిడెంట్లు ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి తెలుగు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయం చేస్తాయి చర్మాన్ని జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఈ రాగులు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.

Read More>>

🔴Related Post