is drinking green tea on an empty stomach healthy

Written by 24 News Way

Updated on:

is drinking green tea on an empty stomach healthy : చాలామంది ఉదయాన్నే నిద్ర లేవల్సిన వెంటనే ముఖం కూడా కడుక్కోకుండా బెడ్ టీ తాగుతూ ఉంటారు. ఇది వాళ్లకు ప్రతిరోజు ఒక అలవాటుగా ఉంటుంది అయితే ఉదయం ముఖం కడగకుండా టీ తాగడం వల్ల ఇది ఆరోగ్యానికి మంచిదేనా కాదని నిపుణులు చెబుతున్నారు ఇలా ప్రతిరోజు ఉదయాన్నే టీ తాగడం వల్ల మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందని వైద్యనిపుణులు చెప్తున్నారు.కాలి కడుపుతో టీ తాగకూడదు.

రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల చాలా ప్రమాదం ఉందని ఇది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని ఇలా టీ తాగడం వల్ల గుండెలో మంట ఎసిడిటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది టి ఎక్కువగా తాగడం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి టీ లో ఉండే కెప్టెన్ ఇది ఉదయాన్నే లేవగానే టీ తాగడం వల్ల దానిలో ఉన్న కెఫెన్ ప్రభావం మన పైన కచ్చితంగా ఉంటుంది.

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల వచ్చే సమస్యలు (is drinking green tea on an empty stomach healthy)
ఖాళీ కడుపుతో ఉదయాన్నే టీ తాగడం వల్ల కడుపులోని ఆమ్లాన్ని పెంచుతుంది ఇది అనేక జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది అయితే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒకటి లేదా రెండు గంటల తర్వాత టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు అది శరీరానికి హాని చేయదు కానీ నిద్రలేచిన వెంటనే టీ తాగడం వల్ల శరీరంపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఇది అనేక జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది

గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.

Read More>>

🔴Related Post