Is it dangerous to reuse cooking oil : వంట నూనెలను మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం దీనివల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ పెరిగి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు డయాబెటిస్ రక్తపోటు వంటి సమస్యలు రావచ్చు విషపూరిత పదార్థాలు విడుదల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి మళ్ళీ వేడి చేసిన నూనెను వాడకుండా తక్కువ నూనెలో వంట చేయడం అలవాటు చేసుకోవడం మంచిది.
పూరి పకోడీ ఇలాంటి వంటకాలు చాలా మంది ఇష్టంగా తింటుంటారు ఇవి చాలా రుచిగా ఉంటాయి ఎక్కువ నూనెలో రేపుతారు అయితే వేపిన తర్వాత మిగిలిన నూనె పారేయకుండా దాన్ని మళ్ళీ వంటలు వాడటం చాలా మందికి అలవాటు. కానీ నిపుణులు చెబుతున్న ప్రకారం ఇది చాలా ప్రమాదకరం ఆరోగ్యానికి మళ్లీ వేడి చేసిన నూనెను అనేక రసాయనాల మార్పులు జరుగుతాయి దీనివల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం.
నువ్వు నేను మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే అందులోని కొవ్వు పదార్థాలు మారిపోతాయి అవి హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ గా మారి గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి గుండెకు సంబంధించిన రక్తనాళా లు రంద్రాలను తక్కువ చేసేందుకు కారణమవుతుంది. అంతేకాదు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది దీనివల్ల రక్తపోటు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
Is it dangerous to reuse cooking oil ఇలా వేడి చేసిన నూనెను మళ్ళీ వెయిట్ చేయడం వల్ల ఆహారం కూడా దుర్వాసన వచ్చే అవకాశం ఉంది ఇది ఆహారం తినడానికి మంచిగా ఉండదు అంతే కాకుండా శరీరానికి హాని చేస్తుంది. ముఖ్యంగా మాంసాహారం వేడి చేసిన నూనెలో మరోసారి ఉండడం వల్ల చాలా ప్రమాదకరం దీనివల్ల ఆహారంలో విషపూరిత పదార్థాలు పెరిగి అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.