ఆమె వల్లే మెగా కుటుంబానికి మంచి రోజులు వచ్చాయి . సాధారణంగా మన ఇంట్లోకి కొత్త కోడలు అడుగు పెట్టినప్పుడు లేదంటే మనకు పుట్టిన బిడ్డ కానీ మనవరాలు గాని అడుగు పెట్టినప్పుడు బాగా కలిసి వస్తుంది. అప్పుడు మన ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెట్టింది అని అందరూ అనడం జరుగుతుంది. అందుకే మన పూర్వకాలం నుంచి అమ్మాయి మన ఇంటిలో పుడితే లక్ష్మీదేవి పుట్టిందని చెప్పడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయి పుట్టినట్లయితే లక్ష్మీదేవి పుట్టింది ఇంటికి మంచి జరుగుతుందని పూర్వకాలం నుంచి నమ్మేవారు.
అజయ్ విషయము ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబంలో కూడా జరుగుతుంది. ఆమె వల్లే మెగా కుటుంబానికి మంచి రోజులు వచ్చాయి . మెగాస్టార్ మనవరాలు రాంచరణ్ ఉపాసన గారి కూతురు క్లింకర మెగాస్టార్ కుటుంబంలో అడుగు పెట్టినప్పుడు నుంచి అన్ని శుభశకునాల మెగా కుటుంబానికి జరగడం జరుగుతుంది. నేను ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే రామ్ చరణ్ గారి కూతురు క్లింకర మెగా కుటుంబంలో అడుగుపెట్టినప్పుడు నుంచి మెగా కుటుంబానికి ఏమి మంచి జరిగిందో ఇప్పుడు చూద్దాం
రామ్ చరణ్ గారి కూతురు క్లింకర తల్లి కడుపులో ఉన్నప్పుడే రామ్ చరణ్ గారు ఆర్ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ గా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత రామ్ చరణ్ గారి కూతురు క్లింకర పుట్టిన రెండు వారాలకే రామ్ చరణ్ గారు నటించిన ఆర్ఆర్ ఆర్ మూవీలో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడంజరిగింది. ఆ పాటతో రామ్ చరణ్ గారికి మరియు ఎన్టీఆర్ గారికి ఒక వరల్డ్ వైడ్ గా మంచి పేరు రావడం జరిగింది. మన తెలుగోడి సత్తా ఏంటిదో ప్రపంచానికి తెలిసేలా చేసింది ఆ పాట.
అలాగే క్లింకర పుట్టిన తర్వాతనే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో చాలా భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న 21 స్థానాల్లో గెలవడం జరిగింది గెలవడం జరిగింది. అసలు గెలుస్తాడా గెలవడం డైలమా ఉన్న మెగా ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ విజయం సాధించి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మెగా కుటుంబాన్ని కూడా చాలా మంచి పేరు తీసుకు రావడం జరిగింది. అలాగే నాగబాబు ఇంట్లో వరుణ్ లావణ్య త్రిపాఠి కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. వరుణ్ లావణ్య పెళ్లి ఇటలీలో చాలా బాగా జరిగింది. పది రోజులు నిజం నుంచి ఒక న్యూస్ కూడా వైరల్ గా మారుతుంది అదేమిటంటే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అని ఒక వార్త మాత్రం కొన్ని రోజుల క్రితం చాలా వైరల్ గా మారింది కానీ దాని గురించి మాత్రం ఏ విధమైన సమాచారం బయటికి తెలవదు. ఇలా మెగా కుటుంబంలో అన్ని మంచి సెకనాల జరగడంతో అందరూ క్లింకర వచ్చిన వేళా విశేషమే అని అంటున్నారు
మెగా ప్రిన్సెస్ క్లింకర ను రాంచరణ్ ఉపాసన గారు సోషల్ మీడియాకి దూరంగా పెంచాలని నిర్ణయించుకోవడం జరిగింది అందుచేత క్లింకర ఫోటో ఇప్పటివరకు బయటకి రానీయకుండా చాలా జాగ్రత్త పడడం జరుగుతుంది. అందుకే ఇంత వరకు క్లింకర ఫోటో బయట కనిపించడం జరగలేదు.
. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఆడపిల్ల అనేది ఇంటికి లక్ష్మీదేవి లాంటిది ఆడపిల్లలు జాగ్రత్తగా చూసుకోవడం అలపిల్ల ని జాగ్రత్తగా పెంచుకోవడం ప్రతి తల్లిదండ్రులు బాధ్యత.