jagadeka veerudu athiloka sundari collections : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు రీ రిలీస్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిన్న సినిమాలు రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి ఇప్పటికే 150 సినిమాలు చేశారు తన కెరియర్ లో ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ పెట్టినందుకు ఉన్నాయి అలాంటి జీవితంలో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా ఒకటి జగదేకవీరుడు అతిలోకసుందరి ఈ మూవీ విడుదల చేసి 35 సంవత్సరాలు అయితుంది ఈ నేపథంలో మూవీ మేకర్స్ ఈ మూవీని రీ రిలీజ్ చేయాలని ఏర్పాటు చేస్తున్నారు.
జగదేకవీరుడు అతిలోకసుందరి ఈ మూవీని రీ రిలీజ్ చేయడానికి వైజయంతి మూవీస్ కష్టపడుతున్నట్టు తెలుస్తుంది సినిమా విడుదలై మూడు దశబ్దాలు దాటింది. దీంతో నిర్మాణ సంస్థ సినిమా ఫిలిం భద్రపరచడంలో జాగ్రత్త వహించింది. దొరికినరీలను హైదరాబాదులో ఎన్నో సంస్థలు పంపించి దానిని బాగు చేయడానికి చూశారు కానీ అది సరి కాకపోవడంతో వద్దనుకున్నారే మూవీని కానీ విజయవాడలో ఉన్న ఒక ఆఫీసులో ఈ మూడు కి సంబంధించిన రీలును కనిపెట్టారు. దాన్ని తీసుకొని జాగ్రత్తగా 4కె అవుట్ పుట్ ని మార్చి సినిమా సౌండ్ సిస్టం అద్భుతంగా తీర్చిదిద్దారు.
చిరంజీవి శ్రీదేవి కలిసి నటించిన ఈ చిత్రాన్ని భారీ తరంగణం అప్పట్లో అధునాతన టెక్నాలజీతో క్వాలిటీగా రూపొందించారు ఆ సినిమాను రెండు కోట్ల రూపాయలతో రూపొందించారు 15 కోట్లు వసూలు చేసింది బాక్సాఫీస్ వద్ద అప్పట్లో సినిమా ఇండస్ట్రీత్ కొట్టింది దీనికి నిర్మాతగా ఆశీర్వది పనిచేశారు.
jagadeka veerudu athiloka sundari collections తెలుగు సినిమా పరిశ్రమలో తాజాగా ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ సినిమా లైఫ్ టైం కలెక్షన్ల వివరాలు కి వెళ్తే విచిత్రంపై మొత్తం మూడు కోట్ల రూపాయలు బడ్జెట్ను 3 కోట్లు ఖర్చు చేశారు. ఈ సినిమా ఇప్పటివరకు మొత్తం కలెక్షన్స్ 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ సినిమా వచ్చిన స్పందన చూసి చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది ఈ సినిమా గొప్పతనాన్ని ఈ తరం ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో తమ అనుభూతులను పంచుకున్నారు.