jagadeka veerudu athiloka sundari movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు రీ రిలీస్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిన్న సినిమాలు రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి ఇప్పటికే 150 సినిమాలు చేశారు తన కెరియర్ లో ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ పెట్టినందుకు ఉన్నాయి అలాంటి జీవితంలో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా ఒకటి జగదేకవీరుడు అతిలోకసుందరి ఈ మూవీ విడుదల చేసి 35 సంవత్సరాలు అయితుంది ఈ నేపథంలో మూవీ మేకర్స్ ఈ మూవీని రీ రిలీజ్ చేయాలని ఏర్పాటు చేస్తున్నారు.
జగదేకవీరుడు అతిలోకసుందరి ఈ మూవీని రీ రిలీజ్ చేయడానికి వైజయంతి మూవీస్ కష్టపడుతున్నట్టు తెలుస్తుంది సినిమా విడుదలై మూడు దశబ్దాలు దాటింది. దీంతో నిర్మాణ సంస్థ సినిమా ఫిలిం భద్రపరచడంలో జాగ్రత్త వహించింది. దొరికినరీలను హైదరాబాదులో ఎన్నో సంస్థలు పంపించి దానిని బాగు చేయడానికి చూశారు కానీ అది సరి కాకపోవడంతో వద్దనుకున్నారే మూవీని కానీ విజయవాడలో ఉన్న ఒక ఆఫీసులో ఈ మూడు కి సంబంధించిన రీలును కనిపెట్టారు. దాన్ని తీసుకొని జాగ్రత్తగా 4కె అవుట్ పుట్ ని మార్చి సినిమా సౌండ్ సిస్టం అద్భుతంగా తీర్చిదిద్దారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చిన సినిమాలు చాలా రీల్ దెబ్బతిన్న యి అయితే చిరంజీవి మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ రీల్ మాత్రం లభించింది.
jagadeka veerudu athiloka sundari movie ఈ మూవీ విడుదలై 35 సంవత్సరాలు పూర్తయింది ఈ నేపథ్యంలోని ఈ మూవీని మళ్లీ శుక్రవారం రోజు థియేటర్లోకి రీ రిలీజ్ చేశారు. జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీని వరల్డ్ వైడ్ గా విడుదల చేసినారు. దీనికి మెగా ఫాన్స్ మంచి స్పందనను స్పందించారు. చాలామంది మూవీకి వెళ్లేటప్పుడు ఈ మూవీలో ఎలాంటి డ్రెస్సులు వేసుకొని ఉంటారు అలాంటి డ్రెస్సులు వేసుకొని ఫ్యాన్స్ ఈ మూవీ కోసం వెళ్లారు. కొన్నిచోట్ల అయితే ఈ మూవీలో ఉండే సాంగ్స్ కి డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేశారు. 35 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాని ఈ తరం ప్రేక్షకులు ఎంతగా అల్లరించడం అనేది. గొప్ప విషయం ఈ చిత్ర బృందాన్ని వాళ్లు పడ్డ కష్టాన్ని అభినందించాల్సిన విషయం.